అంతరిక్ష నౌక
(వ్యోమనౌక నుండి దారిమార్పు చెందింది)
అంతరిక్ష నౌక అనది ఒక వాహనం, దీనిని అంతరిక్ష వాహనం అని కూడా అంటారు. దీనిని ఆంగ్లంలో స్పేస్ క్రాఫ్ట్ అంటారు. ఇది బాహ్య అంతరిక్షంలో ఆకాశంలో ప్రయాణించేందుకు రూపొందించబడిన గిన్నె లేదా యంత్రం. అంతరిక్ష నౌకను సమాచార, భూమి పరిశీలన, వాతావరణ శాస్త్రం, నావిగేషన్, గ్రహ అన్వేషణలకు,, మనుషులను, సరుకులను రవాణా చేసేందుకు, ఇంకా అనేక రకాల అవసరాల కోసం ఉపయోగిస్తారు.[1]
ఉపకక్ష్య అంతరిక్షవిమానము, అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి, కక్ష్యలోకి చేరకుండా ఉపరితలానికి తిరిగి వస్తుంది. కక్ష్యా అంతరిక్షయానాల కోసం, అంతరిక్ష నౌకలను భూమి చుట్టూ లేదా ఇతర ఖగోళ వస్తువుల చుట్టూ ఉన్న సంవృత కక్ష్యలలో ప్రవేశపెడతారు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ MSFC, Jennifer Wall : (2015-05-20). "What Is the International Space Station?". NASA (in ఇంగ్లీష్). Retrieved 2020-12-19.
{{cite web}}
: CS1 maint: extra punctuation (link)