వ్లాదిమిర్ పుతిన్ (జననం: 1952 అక్టోబరు 7) 2012 మే 7 నుండి రష్యా అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇతను గతంలో 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా, 1999 నుండి 2000 వరకు, తిరిగి 2008 నుండి 2012 వరకు రష్యా ప్రధాన మంత్రిగా పనిచేశారు.

వ్లాదిమిర్ పుతిన్
వ్లాదిమిర్ పుతిన్


రష్యా యొక్క 2 వ, 4 వ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 మే 2012
ప్రధాన మంత్రి విక్టర్ జుబ్‌కోవ్
డిమిత్రి మెద్వెదేవ్
ముందు డిమిత్రి మెద్వెదేవ్
పదవీ కాలము
7 మే 2000 – 7 మే 2008
Acting: 31 డిసెంబర్ 1999 – 7 మే 2000
ప్రధాన మంత్రి మిఖాయిల్ కస్యనోవ్
మిఖాయిల్ ఫ్రాడ్‌కోవ్
విక్టర్ జుబ్‌కోవ్
ముందు బోరిస్ యెల్ట్సిన్
తరువాత డిమిత్రి మెద్వెదేవ్

రష్యా ప్రధాన మంత్రి
పదవీ కాలము
8 మే 2008 – 7 మే 2012
అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్
Deputy ఇగోర్ సువలోవ్
ముందు విక్టర్ జుబ్‌కోవ్
తరువాత విక్టర్ జుబ్‌కోవ్
పదవీ కాలము
9 ఆగష్టు 1999 – 7 మే 2000
Acting: 9 ఆగష్టు 1999 – 16 ఆగష్టు 1999
అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్
Deputy విక్టర్ క్రిస్టెన్‌కో
మిఖాయిల్ కస్యనోవ్
ముందు సెర్గీ స్టెపాసిన్
తరువాత మిఖాయిల్ కస్యనోవ్

యునైటెడ్ రష్యా పార్టీ నాయకుడు
పదవీ కాలము
1 జనవరి 2008 – 30 మే 2012
ముందు బోరిస్ గ్రీజ్‌లోవ్
తరువాత డిమిత్రి మెద్వెదేవ్

ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్
పదవీ కాలము
25 జూలై 1998 – 29 మార్చి 1999
అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్
ముందు నికోలాయ్ కోవల్‌యోవ్
తరువాత నికోలాయ్ పత్రుసేవ్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-10-07) 1952 అక్టోబరు 7 (వయస్సు: 67  సంవత్సరాలు)
లెనిన్గ్రాద్, రష్యన్ SFSR, సోవియట్ యూనియన్
రాజకీయ పార్టీ సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ (1975-1991)
అవర్ హోం-రష్యా (1995–1999)
యూనిటీ (రష్యన్ రాజకీయ పార్టీ) (1999–2001)
ఇండిపెండెంట్ (1991–1995; 2001–2008)
యునైటెడ్ రష్యా (2008–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు పీపుల్స్ ఫ్రంట్ ఫర్ రష్యా (2011–ప్రస్తుతం)
జీవిత భాగస్వామి లియుడ్మిలా పుతిన్ (వి. 1983–2014)[1]
సంతానము మరియ
యేకతేరినా
పూర్వ విద్యార్థి లెనిన్గ్రాద్ స్టేట్ యూనివర్శిటీ
మతం రష్యన్ ఆర్థోడాక్స్
సంతకం వ్లాదిమిర్ పుతిన్'s signature
పురస్కారాలు Orden of Honour.png
వెబ్‌సైటు Official website

వ్యక్తిగత జీవితంసవరించు

వ్లాదిమిర్ పుతిన్ భార్య పేరు ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినా, వీరికి ఇద్దరు కుమార్తెలు వారు మరియ, యేకతేరినా. అయితే మూడు దశాబ్దాల వైవాహిక జీవితం తరువాత పుతిన్ దంపతులు విడాకులు తీసుకున్నారు.

శాంతి స్థాపనకు కృషిసవరించు

సిరియాలోని రసాయనాయుధాల నిర్మూలనకు, ఆ దేశంపై అమెరికా క్షిపణి దాడుల నివారణకు, సిరియా సంక్షోభాన్ని రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించేందుకు చొరవ చూపుతూ పుతిన్ శాంతి స్థాపనలో నిమగ్నమయ్యారని, పుతిన్ పేరును ఓ అంతర్జాతీయ సంస్థ నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది.

మూలాలుసవరించు

  1. Allen, Cooper (2 April 2014). "Putin divorce finalized, Kremlin says". USA Today.