శంకర్ పాటిల్ మునినాకొప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎల్బుర్గ అసెంబ్లీ నియోజకవగం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో చేనేత, జౌళి శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]

శంకర్ పాటిల్ మునినాకొప్ప

చక్కర పరిశ్రమ శాఖ మంత్రి
పదవీ కాలం
4 ఆగష్టు 2021 – చేనేత, జౌళి శాఖ మంత్రి
ముందు ఎం.టి.బి. నాగరాజ్

హ్యాండ్ లూమ్, చేనేత శాఖల మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఆగష్టు 2021
ముందు శ్రీమంత్ పాటిల్

కర్ణాటక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ & ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
పదవీ కాలం
28 జులై 2020 – 28 జులై 2021

ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి
పదవీ కాలం
18 ఆగష్టు 2012 – 8 మే 2013

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు ఎన్.హెచ్. కొనరద్దీ
నియోజకవర్గం నావల్గుండ్
పదవీ కాలం
2008 – 2013
ముందు డా. ఆర్.బి. శీరియన్నవారు
తరువాత ఎన్.హెచ్. కొనరద్దీ
నియోజకవర్గం నావల్గుండ్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-06-01) 1969 జూన్ 1 (వయసు 55)
అమరాగోల్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.