శంభునాథ్ సింగ్
శంభునాథ్ సింగ్ ( 1916 జూన్ 17 - 1991 సెప్టెంబరు 3) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, హిందీ రచయిత, కవి, సామాజిక కార్యకర్త.
శంభునాథ్ సింగ్ | |
---|---|
జననం | రావత్‌పర్, దేవరియా జిల్లా, ఉత్తర ప్రదేశ్ | 1991 జూన్ 17
మరణం | 1991 సెప్టెంబరు 3 | (వయసు 0)
జాతీయత | భారతదేశం |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, హిందీ రచయిత, కవి |
జననం, విద్యాభ్యాసం
మార్చుశంభునాథ్ 1916, జూన్ 17న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, డియోరియా జిల్లాలోని రావత్‌పర్ గ్రామంలో జన్మించాడు. హిందీలో ఎంఏ చేసి, డాక్టరల్ డిగ్రీని సంపాదించాడు. కొంతకాలం మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ తరువాత వారణాసి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయ హిందీ విభాగం ప్రొఫెసర్ గా పనిచేసి, హెడ్‌గా పదవీ విరమణ పొందాడు.[1]
రచనారంగం
మార్చుశంభునాథ్ గేయాలు, నాటకాలు, సాహిత్య విమర్శలు రాశాడు.[1] ఛాయావాద అనే పుస్తకానికి పునఃపరిశీలన కూడా రాశాడు.[2] నిరాశ, అందం కోసం కోరిక ప్రధాన ఇతివృత్తాలుగా దివలోక్ అనే కవితా సంకలనాన్ని ప్రచురించాడు.[3] తరువాత అతను తన భార్య ప్రభావతి సింగ్‌తో కలిసి కాశీకి వెళ్ళిపోయాడు. కొత్త మేధో చైతన్యాన్ని చూపుతూ, మానవ జీవితంలో ఆధునిక అస్థిరత రచనలతో హిందీ కవితా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాడు.[4]
రచనలు
మార్చుగుర్తింపు
మార్చుసమాజంలోని అణగారిన, అట్టడుగున ఉన్న ప్రజల కోసం పనిచేయడానికి స్థాపించిన డాక్టర్ శంభునాథ్ సింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ Archived 2021-09-17 at the Wayback Machine అనే ప్రభుత్వేతర సంస్థకు ఇతని పేరు పెట్టబడింది.[9]
మరణం
మార్చుశంభునాథ్ 1991, సెప్టెంబరు 3న మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Lal, Mohan (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 9788126012213.
- ↑ Trivedi, Harish (1993). Colonial Transactions: English Literature and India (in ఇంగ్లీష్). Manchester University Press. ISBN 9780719046056.
- ↑ Das, Sisir Kumar (1991). History of Indian Literature: 1911–1956, struggle for freedom : triumph and tragedy (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 9788172017989.
- ↑ "'युगांतकारी कवि थे डॉ. शंभुनाथ सिंह'". Amar Ujala (in హిందీ). Retrieved 2021-05-30.
- ↑ Singh, Shambhu Nath (1970). Chāyāloka (in హిందీ). Prabhā Prakāśana.
- ↑ Singh, Shambhu Nath (1970). Udayācala (in హిందీ). Prabhā Prakāśana.
- ↑ SINGH, SHAMBHU NATH (1982). Navgeet Dashak, Edited by Shambhu Nath Singh (in ఇంగ్లీష్). publisher not identified.
- ↑ Singh, Shambhu Nath (1972). Hindī ālocanā ke jyoti-stambha (in హిందీ). Samakālīna Prakāśana.
- ↑ "Home". www.srf.org.in (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 27 డిసెంబరు 2017. Retrieved 26 December 2017.