శకుంతల (అయోమయ నివృత్తి)

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

శకుంతల పేరుతో అనేక వ్యాసాలున్నవి. అవి

స్త్రీలింగ పేరు మార్చు

  • తెలంగాణ శకుంతల, రంగస్థల నటి, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి.
  • శకుంతలా దేవి (నవంబరు 4, 1929 –ఏప్రిల్ 21, 2013 ) ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త.
  • శకుంతలా పరాంజపే, ఒక భారతీయ రచయిత్రి, ప్రసిద్ధ సంఘ సేవకురాలు.