శక్తి (2020 సినిమా)
శక్తి 2020లో విడుదలైన తెలుగు సినిమా.[1][2] తమిళంలో 2019లో హీరో పేరుతో విడుదలైన ఈ సినిమాను కేజేఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కోటపాడి రాజేష్ తెలుగులో అనువదించిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. శివ కార్తీకేయన్, అర్జున్, అభయ్ డియోల్, కల్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 20న విడుదలైంది.[3][4]
శక్తి | |
---|---|
దర్శకత్వం | పీఎస్ మిత్రన్ |
రచన | పీఎస్ మిత్రన్ |
నిర్మాత | కోటపాడి రాజేష్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జార్జ్ సి. విల్లియమ్స్ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థలు | కేజేఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 20 మార్చి 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: కేజేఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత:కోటపాడి రాజేష్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పీఎస్ మిత్రన్
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విల్లియమ్స్
- మాటలు: రాజేష్ ఎ మూర్తి
- పాటలు : రాజశ్రీ సుధాకర్.
మూలాలు
మార్చు- ↑ Sakshi (12 February 2020). "అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు శక్తి". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ Sakshi (15 February 2020). "సూపర్ హీరో శక్తి". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ Sakshi (19 March 2020). "విద్యా వ్యవస్థను ప్రశ్నించే 'శక్తి'". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ Eenadu (16 April 2020). "రివ్యూ: శక్తి". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ The Times of India (2019). "'Hero' actress Kalyani Priyadarshan is all praise for Sivakarthikeyan" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.