శివ కార్తీకేయన్

భారత సినీ నటుడు మరియు ప్రొడ్యూసర్

శివకార్తీకేయన్ అనే ఈయన ప్రముఖ తమిళ టివి ఛానల్ ఐన విజయ్ టీవీలో వ్యాఖ్యాత గా పనిచేసారు. దర్శకుడు పాండియరాజన్ చిత్రం మెరీనా తో తమిళంలో కథానాయకుడిగా పరిచయమయ్యడు.[1]

శివకార్తీకేయన్
జననం (1985-02-17) 1985 ఫిబ్రవరి 17 (వయస్సు 36)
వృత్తినటుడు, టీవీ హోస్ట్,నిర్మాత,గాయకుడు, గీత రచయిత
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం
జీవిత భాగస్వాములుఆర్తీ (2010–ప్రస్తుతం)

సినీ జీవితంసవరించు

అతను ఎక్కువగా తమిళ చిత్రాలలో పనిచేసాడు. అతను నటించిన రెమో చిత్రం తెలుగులో అనువాదమై మంచి విజయాన్ని సాదించింది.

నటుడిగాసవరించు

ప్రత్యేకంగా చెప్పన్ని అన్ని చిత్రాల తమిళ చలన చిత్రాలే

సంవత్సరం చలన చిత్రం పాత్ర ఇతర వివరాలు
2012 మరినా సెంతిల్‌నాదన్
3 (తమిళ చిత్రం) కుమారన్ సహాయ పాత్ర
మనం కొతి పార్వై కన్నన్
2013 కేడి బిల్లా కిలాడి రంగా రంగా మురగన్
ఎదిర్ నీచల్ కుంజితపాదం(హరీష్)
వర్తపడాదు వాలిబర్ సంగం బోస్ పాండి
2014 మాన్ కరాటే పీటర్
2015 కాకి సట్టై ఆర్. మదిమారన్
వజ్రకాయ అతనిగానే అతిథి పాత్ర (కన్నడ చిత్రం)
2016 రజిని మురగన్ రజిని మురగన్,బోస్ పాండి
రెమో ఎస్‌కే / రెమో తెలుగులో రెమో గా అనువదమైంది
2017 వెలైక్కారన్ అరివు
2018 సీమరాజ రాజ చిత్రీకరణ జరుగుతుంది
2018 SK13 ప్రకటించబడింది
2018 SK14 ప్రకటించబడింది

నిర్మాతగాసవరించు

సంవత్సరం చలన చిత్రం తారాగణం దర్శకుడు
2018 కనా (తమిళ చిత్రం) సత్యరాజ్,

ఐశ్వర్య రాజేష్

అరున్ రాజా కమరాజ్

మూలాలుసవరించు

  1. http://movies.sulekha.com/tamil/marina/default.htm

బయటి లంకెలుసవరించు