శభాష్ రాముడు
ఈ సినిమా తెలుగు తో పాటు తమిళంలో శభాష్ రాము పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది.
శభాష్ రాముడు (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.ఎస్.రావు |
---|---|
నిర్మాణం | సుందర్‌లాల్ నహతా టి. అశ్వత్థనారాయణ |
తారాగణం | నందమూరి తారక రామారావు, దేవిక, జె.వి.రమణమూర్తి, కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | రాజశ్రీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
కలకల విరిసి జగాలే పులకించెనే - వలపులు కురిసి సుఖాలే చిలికించెనే | శ్రీశ్రీ | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ములేదురా జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా | కొసరాజు | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
రేయి మించేనోయి రాజా హాయిగ నిదురించరా | సదాశివబ్రహ్మం | ఘంటసాల | పి.సుశీల |
ఓ దేవా మొర వినవా నామీద దయగనవా ఓ దేవా మొరవినవా | శ్రీశ్రీ | ఘంటసాల | పి.లీల |
01. ఆశలే అలలాగా ఊగెనే సరదాగ ఓడలాగ జీవితమంతా - ఘంటసాల - రచన: కొసరాజు
03. ఓ చందమామ ఇటు చూడరా మాటడరా నే చిన్నదాన - కె. రాణి బృందం
04. కలకల విరిసి జగాలే పులకించెనే .. వలపులు కురిసి - సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
05. జాబిల్లి వెలుంగులో కాళిందు చెంత గోవిందుడు ఉంటానని - కె. రాణి
06. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు - ఘంటసాల - రచన: కొసరాజు
07. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము - ఘంటసాల, సుశీల, రాజేశ్వరి బృందం - రచన: కొసరాజు
08. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదు - ఘంటసాల, సుశీల, సరోజిని బృందం - రచన: కొసరాజు
09. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
10. రేయి మించెనోయి రాజా హాయిగ నిదురించరా హాయిగ నిదురంచరా - సుశీల
11. వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా - కె. జమునారాణి బృందం
12. హల్లో డార్లింగ్ మాటడవా మురిపిస్తావ్ మెరిపిస్తావ్ - పిఠాపురం, కె.జమునారాణి
జయమ్ము నిశ్చయమ్మురా పాట
మార్చుఈ ఉత్తేజపూరితమైన పాటను ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేశారు.[1]
- జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా; జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా.
- ఏనాటికైనా స్వార్ధము నశించితీరును; ఏరోజుకైన సత్యమే జయించితీరును.
- కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును.
- ఈ లోకమందు సోమరులుగా ఉండకూడదు.
- కుటుంబమొక్క త్రాటిపైన నిలుపుము దేవా నడుపుము దేవా.
- గాఢాంధకారమలముకొన్న భీతిచెందకు సందేశపడక వెలుగువైపు సాగుముందుకు నిరాశలోన జీవితాన్ని కృంగనీయకు.
- గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా బ్రోవుము దేవా.
- పరాభవమ్ము కల్గునంచు పారిపోకుమోయి జయమ్ము నిల్వరించుదాక పోరి గెల్వవోయి
- పవిత్రమైన ఆశయాలను
- పెద్దలను గౌరవించి పూజించాలి.
- బీదసాదలాదరించు బుద్ధినించుమా శక్తినివ్వువా.
- విద్యార్థులంతా విజ్ఞానం సాధించాలి; విశాలదృష్టి తప్పకుండ బోధించాలి.
- స్వతంత్రయోధులంచు పేరు నిల్వబెట్టవోయి.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-20. Retrieved 2012-02-29.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006