శరణ్ ప్రకాష్ పాటిల్

శరణ్ ప్రకాష్ రుద్రప్ప పాటిల్ (జననం 20 ఏప్రిల్ 1967) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో ఉన్నత విద్య శాఖ మంత్రి పని చేస్తున్నాడు.[2]

డాక్టర్. శరణ్ ప్రకాష్ రుద్రప్ప పాటిల్

ఉన్నత విద్య శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 మే 2023[1]
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్
పదవీ కాలం
19 మే 2013 – 15 మే 2018
గవర్నరు హెచ్‌.ఆర్. భరద్వాజ్
కొణిజేటి రోశయ్య
వాజుభాయ్ వాలా
ముందు ఎస్.ఏ. రాందాస్
తరువాత డీ.కే. శివ కుమార్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023
ముందు రాజ్ కుమార్ పాటిల్
నియోజకవర్గం సేడం
పదవీ కాలం
2004 – 2018
ముందు బసవనాథరెడ్డి మోతక్‌పల్లి
తరువాత రాజ్ కుమార్ పాటిల్
నియోజకవర్గం సేడం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్
నివాసం ఉదగి , సేడం , గుల్బర్గా

మూలాలు

మార్చు
  1. "Sharan Prakash Patil gets Medical Education ministry in Government of Karnataka".
  2. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.