శాంతం

జయరాజ్ దర్శకత్వంలో 2001లో విడుదలైన మలయాళ సినిమా.

శాంతం, 2001లో విడుదలైన మలయాళ సినిమా.[1] పివి గంగాధరన్ నిర్మాణంలో జయరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐఎం విజయన్ (భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు), ఎంజి శశి, సీమా బిస్వాస్, కెపిఎసి లలిత, కలమండలం గోపి (కథకళి కళాకారుడు), మాడంబు కుంజుకుట్టన్ (మలయాళ రచయిత) తదితరులు నటించారు.[2][3] 2001లో జరిగిన 48వ జాతీయ చలన చిత్ర అవార్డులలో జాతీయ ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలం అవార్డు, ఉత్తమ సహాయ నటి (కెపిఎసి లలిత) అవార్డును గెలుచుకుంది.[4] దర్శకుడు జయరాజ్ కు ఇది మూడవ జాతీయ అవార్డు. 1996లో 'దేశదానం' ఉత్తమ మలయాళ చిత్రంగా, 1997లో జాతీయ ఉత్తమ దర్శకుడా అవార్డులు వచ్చాయి.

శాంతం
దర్శకత్వంజయరాజ్
రచనపి. సురేష్ కుమార్
మాడంబు కుంజుకుట్టన్
నిర్మాతపివి గంగాధరన్
తారాగణంసీమా బిస్వాస్
కెపిఎసి లలిత
ఐఎం విజయన్
ఛాయాగ్రహణంరవి వర్మన్
కూర్పుఎన్.పి. సతీష్
సంగీతంకైతాప్రమ్ దామోదరన్ నంబూదిరి, రాజమణి
విడుదల తేదీ
2001
సినిమా నిడివి
95 నిముషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

నటవర్గం

మార్చు
  • సీమా బిస్వాస్
  • కెపిఎసి లలిత
  • ఐఎం విజయన్
  • కలమండలం గోపి
  • ఎంజి శశి
  • కలమండలం గోపి
  • మాడంబు కుంజుకుట్టన్

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Santham (2000) | Santham Movie | Santham Malayalam Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-06-21.
  2. "Behind the Scene: The dragonfly in Shantham's final visual still surprises me: Jayaraj - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-21.
  3. "Shantam (2002)". Indiancine.ma. Retrieved 2021-06-21.
  4. Press Information Bureau, Government of India
  5. "Shantham". wordsimilarity.com. Archived from the original on 2021-06-24. Retrieved 2021-06-21.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=శాంతం&oldid=3993328" నుండి వెలికితీశారు