శాలిబండ శాసనసభ నియోజకవర్గం

శాలిబండ శాసనసభ నియోజకవర్గం 1952లో హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పడిన శాసనసభా నియోజకవర్గం. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గం రద్దయి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1952 జనరల్ మాసుమా బేగం స్త్రీ కాంగ్రేసు 10153 మగ్దూం మొహియుద్దీన్ పు పి.డి.ఎఫ్ 9379

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 223.