శింఖేపర చెట్టు
శింఖేపర చెట్టును శింఖివేపర, చిటిక వేప అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్‍లోని అన్ని ప్రాంతాలలో ఈ చెట్లు విరివిగా పెరుగుతాయి. ఈ చెట్టు దాదాపు 40 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
పచ్చిరొట్ట
మార్చునారుమడులలో విత్తనాలు చల్లే ముందు, నారు నాటే ముందు ఈ చెట్ల చిన్న చిన్న కొమ్మలను, ఆకులను కోసి భూమిలోకి తొక్కుతారు. ఈ చెట్టు ఆకు వేసి పెంచిన నారు ఏపుగా పెరుగుతుంది, పంట బాగా వస్తుంది.
ప్రత్యుత్పత్తి
మార్చుఈ చెట్టు కొమ్మను నాటితే బతుకుతుంది.
కాళ్ల నొప్పులు తగ్గుతాయి
మార్చుఈ చెట్ల ఆకులను తాలింపు చేసుకొని తినటం ద్వారా, లేదా ఆకును వేడి చేసి కాపటం పట్టడం ద్వారా కాళ్ళ వాపు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
మలబద్ధకానికి విరుగుడు
మార్చుఈ చెట్టు ఆకులను తాలింపు చేసుకొని తినటం ద్వారా విరోచనాలవుతాయి.
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |