సింగరకొండపాలెం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, అద్దంకి మండలంలోని గ్రామం
(శింగరకొండపాలెం నుండి దారిమార్పు చెందింది)


సింగరకొండపాలెం బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం

సింగరకొండపాలెం
గ్రామం
పటం
సింగరకొండపాలెం is located in ఆంధ్రప్రదేశ్
సింగరకొండపాలెం
సింగరకొండపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°51′11″N 79°58′23″E / 15.85306°N 79.97306°E / 15.85306; 79.97306
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంఅద్దంకి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523201

విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- గ్రామంలో ఎస్.టి.విద్యార్థుల సౌకర్యార్ధం, ఏర్పాటు చేయుచున్న ఈ పాఠశాలకు, నూతన భవన నిర్మాణానికి, 2014/డిసెంబరులో శంకుస్థాపన నిర్వహించారు.[1]

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సురభి కోటయ్య, 16 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా, ఉపసర్పంచిగా హనుమంతరావు ఎన్నికైనారు.[2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- సుప్రసిద్ధ సింగరకొండ ఆంజనేయస్వామివారి ఆలయం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది.

ప్రధాన పంటలు

మార్చు

వరి. అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

మార్చు

కత్తి బాలకోటేశ్వరరావు:- ఈ గ్రామములోని వర్ణికా ఫైన్ ఆర్ట్స్ కు చెందిన చిత్రకారుడు కత్తి బాలకోటేశ్వరరావుకు, శ్రీకాకుళంలో ఉగాది విశిష్ట పురస్కారం లభించింది.[3]

మూలాలు

మార్చు
  1. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, సెప్టెంబరు-4; 1వపేజీ.
  2. ఈనాడు ప్రకాశం; 2013, జూలై-25; 8వపేజీ.
  3. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, మార్చి-23; 2వపేజీ.