శిద్ధిరాజు కండ్రిగ

భారతదేశంలోని గ్రామం

శిద్ధిరాజు కండ్రిగ, తిరుపతి జిల్లా, పిచ్చాటూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామంలో ఎక్కువగా వ్యవసాయము మీద ఆధారపడి జీవిస్తారు. ఈ గ్రామం నుండి చాలా మంది విద్యార్థులు ఇంజనీర్లు గాను, ఇతర ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. ఈ గ్రామం నుండి చాలా మంది తెలుగు సినీ రంగంలో కూడా స్థిరపడ్డారు.

శిద్ధిరాజు కండ్రిగ
—  రెవెన్యూయేతర గ్రామం  —
శిద్ధిరాజు కండ్రిగ is located in Andhra Pradesh
శిద్ధిరాజు కండ్రిగ
శిద్ధిరాజు కండ్రిగ
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°21′10″N 79°46′16″E / 13.352832°N 79.771120°E / 13.352832; 79.771120
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం పిచ్చాటూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517587
ఎస్.టి.డి కోడ్

మూలాలు మార్చు