శిరహట్టి శాసనసభ నియోజకవర్గం

శిరహట్టి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గడగ్ జిల్లా, హవేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. శిరహట్టి నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

శిరహట్టి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాగడగ్
లోక్‌సభ నియోజకవర్గంహవేరి

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2018[2] రామప్ప సోబెప్ప లమాని బీజేపీ
2013[3] దొడ్డమని రామకృష్ణ శిద్దలింగప్ప కాంగ్రెస్
2008[4] రామన్న ఎస్ లమాని బీజేపీ

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  4. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.