శిల్పా శిరోద్కర్

శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటి. నటుడు, నిర్మాత మోహన్ బాబు తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను తెలుగు తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జునతో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః"లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు (కొండవీటి సింహం అని పేరు పెట్టారు అనుకుంటా). ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో యన్. టి. రామారావు. ఈవిడ చెల్లెలైన నమ్రతా శిరోద్కర్, ప్రముఖ తెలుగు నటుడు, నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు అయిన మహేష్ ‌బాబును వివాహం చేసుకున్నది. ఐశ్వర్య రాయ్, సుష్మితా సేన్ మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం, నమ్రత మిస్ ఇండియాగా గెలుపొందింది.

శిల్పా శిరోద్కర్
జననం
శిల్పా శిరోద్కర్

(1969-11-20) 1969 నవంబరు 20 (వయసు 55)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1989 - 2000
జీవిత భాగస్వామిఅపరేష్ రంజిత్ (2000 - ఇప్పటివరకు)[1]

శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు

మార్చు

బ్రహ్మ (1992)

మూలాలు

మార్చు
  1. "Shilpa Shirodkar tied the knot with Holland resident Apresh Ranjit at a simple ceremony in Mumbai". Tribune India. 11 July 2000. Retrieved 20 May 2011.

బయటి లంకెలు

మార్చు