శివన్ (సినిమాటోగ్రాఫర్)

శివశంకరన్ నాయర్ (శివన్ గా సుపరిచితుడు) (14 మే 1932 - 24 జూన్ 2021) భారతీయ చలన చిత్ర సినిమాటోగ్రాఫర్, దర్శకుడు. అతను మలయాళ సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు. అతనికి మలయాళం సినిమా రంగంలో అతనికి మూడుసార్లు జాతీయ చిత్ర పురస్కారం లభించింది. [1] [2] [3] అతను ట్రావెన్కోర్, తిరు-కొచ్చిలలో మొదటి ప్రభుత్వ ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసాడు. [4] అతను సంగీత శివన్, సంతోష్ శివన్, సంజీవ్ శివన్, సరిత రాజీవ్ లకు తండ్రి.

శివన్
జననం
శివశంకరన్ నాయర్

1932 మే 14
త్రివేండ్రం, కేరళ, భారతదేశం
మరణం24 జూన్ 2021 (వయస్సు 89)
త్రివేండ్రం, కేరళ, భారతదేశం
వృత్తిసినిమాటోగ్రాఫర్
దర్శకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అభయం, యజ్ఞం, ఓరు యాత్ర
జీవిత భాగస్వామిచంద్రమణి
పిల్లలుసంతోష్ శివన్
సంజీవ్ శివన్
సంగీత్ శివన్
తల్లిదండ్రులుగోపాల పిళ్ళై (తండ్రి), భవానీ అమ్మ (తల్లి)

శివన్ జాతీయ అవార్డు గెలుచుకున్న మలయాళ చిత్రం చెమ్మీన్ నకు స్టిల్ ఫోటోగ్రాఫర్. [4]

అతని దర్శకత్వం వహించిన తొలి చిత్రం 1972 లో స్వప్నం. [5] అతని ప్రసిద్ధ చిత్రాలలో కొన్ని అభయం, యాగం , ఓరు యాత్ర, కేశు, కొచు కొచు మొహంగల్, కిలివతిల్. [2]

తిరువనంతపురం లోని తన ఇంట్లో కార్డియాక్ అరెస్ట్ కారణంగా శివన్ 20 జూన్ 2021 న మరణించాడు. [6]

ప్రారంభ జీవితం

మార్చు

హరిప్పాడ్ లోని పాడీట్టాథిల్ హౌస్ కు చెందిన శివన్ గోపాలపిళ్ళై, భవానీ అమ్మా కు రెండవ కుమారునిగా జన్మించాడు. అతను తన ఆరుగురు సహోదరులలో రెండవవాడు. అతని పూర్తి పేరు శివశంకరన్ నాయర్. [5]

మూలాలు

మార్చు
  1. ChennaiJune 24, Janani K.; June 24, 2021UPDATED:; Ist, 2021 10:23. "Cinematographer-director Sivan dies of cardiac arrest at 89 in Thiruvananthapuram". India Today (in ఇంగ్లీష్). Retrieved 24 June 2021. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 24 Jun, Aswin J. Kumar / TNN /; 2021; Ist, 10:19. "Cinematographer, director Sivan dies of cardiac arrest | Thiruvananthapuram News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 24 June 2021. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "പ്രശസ്ത ഫോട്ടോഗ്രാഫര്‍ ശിവന്‍ അന്തരിച്ചു". Mathrubhumi (in ఇంగ్లీష్). Retrieved 24 June 2021.
  4. 4.0 4.1 "Well Known Photographer Sivan Passes Away". Deshabhimani (in ఇంగ్లీష్). Retrieved 24 June 2021.
  5. 5.0 5.1 "പ്രശസ്ത ഫോട്ടോ ഗ്രാഫർ ശിവൻ അന്തരിച്ചു". Asianet News Network Pvt Ltd (in మలయాళం). Retrieved 24 June 2021.
  6. "Veteran cinematographer, director Sivan passes away". OnManorama. Retrieved 24 June 2021.