శివలీకా ఒబెరాయ్
శివలీకా ఒబెరాయ్ (జననం 24 జూలై 1995) [1]భారతదేశానికి చెందిన సినిమా నటి. [2] ఆమె యే సాలి ఆషికి (2019) సినిమా ద్వారా నటిగా సినీరంగంలోకి అడుగు పెట్టి ఖుదా హాఫీజ్ (2020) నటనకు మంచి గుర్తింపునందుకుంది [3] [4]
శివలీక ఒబెరాయ్ | |
---|---|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2014 | కిక్ | సహాయ దర్శకురాలు | |
2016 | హౌస్‌ఫుల్ 3 | ||
2019 | యే సాలి ఆషికీ | మిటాలి "మిటీ" దేవరా | ఉత్తమ మహిళా అరంగేట్రం కొరకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది |
2020 | ఖుదా హాఫీజ్ | నర్గీస్ రాజ్‌పుత్ చౌదరి | డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది |
2022 | ఖుదా హాఫీజ్: చాప్టర్ II – అగ్ని పరీక్ష | 17 జూన్ 2022న విడుదలవుతోంది [5] |
మ్యూజిక్ వీడియోలు
మార్చుసంవత్సరం | టైటిల్ | గాయకులు | లేబుల్ | మూలాలు |
---|---|---|---|---|
2021 | సాయియోనీ | యాసర్ దేశాయ్, రష్మీత్ కౌర్ | సోనీ మ్యూజిక్ ఇండియా | [6] |
ఆత్మ సహచరుడు | అకుల్, ఆస్తా గిల్ | వైరల్ ఒరిజినల్స్ | [7] | |
2022 | చోటీ చోటి గల్తియన్ | పాపోన్ | డి.ఆర్.జె రికార్డ్స్ | [8] |
రెహ్నా తేరే పాస్ | అర్మాన్ మాలిక్ | సోనీ మ్యూజిక్ ఇండియా | [9] |
మూలాలు
మార్చు- ↑ "Stars who made their Bollywood debut in 2019". Indiatimes.
- ↑ "Exclusive! "It is my dream to work opposite Salman Khan", says Shivaleeka Oberoi who earlier worked with him as an assistant director in 'Kick' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-10.
- ↑ "Filmfare Awards 2020 Nominations | 65th Filmfare Awards 2020". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2020-02-18.
- ↑ "Nominations for the 65th Filmfare Awards 2020 are out! - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-02-18.
- ↑ "Vidyut Jammwal's Khuda Haafiz Chapter 2 to release on June 17. See new poster". India Today.
- ↑ "Asim Riaz to feature in new music video 'Saiyyonee' with Shivaleeka Oberoi". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 2021-03-15. Retrieved 2022-02-14.
- ↑ "Singers Aastha Gill and Akull team up for Soulmate, a romantic number". www.indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-14.
- ↑ "Valentine's Month Special: Papon brings two love ballads for the month of love". WION (in ఇంగ్లీష్). Retrieved 2022-02-14.
- ↑ "Rehna Tere Paas sung by Armaan Malik". Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-28.