హౌస్ ఫుల్ 3 2016లో విడుదలైన హిందీ సినిమా. నడియడ్ వాలా గ్రాండ్ సన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై సాజిద్ నడియడ్ వాలా నిర్మించిన ఈ సినిమాకు సాజిద్ ఫర్హాద్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నర్గిస్ ఫక్రి, లీసా హెడెన్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 03 జూన్ 2016న విడుదలైంది.

హౌస్ ఫుల్ 3
దర్శకత్వంసాజిద్ ఫర్హాద్
రచనసాజిద్ ఫర్హాద్(డైలాగ్)
స్క్రీన్ ప్లేసాజిద్ ఫర్హాద్
అడిషనల్ స్క్రీన్ ప్లే :
రాజన్ అగర్వాల్
కథకె. సుభాష్
నిర్మాతసాజిద్ నడియడ్ వాలా
తారాగణంఅక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నర్గిస్ ఫక్రి, లీసా హెడెన్, బోమన్ ఇరానీ
ఛాయాగ్రహణంవికాస్ శివరామన్
కూర్పుస్టీవెన్ బెర్నార్డ్
సంగీతంసొహైల్ సేన్
మికా సింగ్
షరీబ్ సబ్రి - తోషీ సబ్రి
తనిష్క్ బాగ్చి
మిలింద్ గాబా
నిర్మాణ
సంస్థ
నడియడ్ వాలా గ్రాండ్ సన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుఎరోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2016 జూన్ 3 (2016-06-03)
సినిమా నిడివి
134 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ
బడ్జెట్85 కోట్లు[1]
బాక్సాఫీసు195 కోట్లు (అంచనా)[2]

కథ మార్చు

బటూక్ పటేల్ (బొమన్ ఇరానీ)కు గ్రేసీ పటేల్(జాక్వెలిన్ ఫెర్నాండేజ్), సారా పటేల్(నర్గీస్ ఫక్రీ), జెన్నీ పటేల్(లీసా హెడెన్) ముగ్గురు కూతుళ్లు. తన కూతుళ్లకు పెళ్లి చేయడానికి అతను ఇష్టపడడు. అనుకోకుండా ఈ ముగ్గురు కూతుళ్లు సాండీ (అక్షయ్ కుమార్), బంటీ(అభిషేక్ బచ్చన్), టెడ్డీ(రితేష్ దేశ్ ముఖ్)లతో ప్రేమలో పడతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: నడియడ్ వాలా గ్రాండ్ సన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: సాజిద్ నడియడ్ వాలా
  • కథ:కే.సుభాష్
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం:సాజిద్ ఫర్హాద్
  • సంగీతం: సొహైల్ సేన్, మికా సింగ్
  • సినిమాటోగ్రఫీ: వికాస్ శివరామన్
  • ఎడిటర్: స్టీవెన్ బెర్నార్డ్
  • సహాయ దర్శకుడు: శివలీకా ఒబెరాయ్

మూలాలు మార్చు

  1. Mankad, Himesh (4 June 2016). "Housefull 3 Box-Office: This Akshay Kumar film is the second highest opener of 2016". Catch News. Rajasthan Patrika Pvt. Ltd. Archived from the original on 7 June 2016.
  2. "Housefull 3 - Movie - Box Office India". www.boxofficeindia.com.
  3. The Hindu (3 June 2016). "Housefull 3: Humour of the worst kind" (in Indian English). Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.