శుభంకరి సంస్థ
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
శుభంకరి సంస్థ వైదిక, ధార్మిక సేవలు నిర్వహించుటకు 2016 వ సంవత్సరాములో DY.దిలీప్ కుమార్, ఇంకొందరి వ్యక్తులచే స్థాపించ బడినది. ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్ లో నిజాంపేట్ బాలాజీ నగర్ నందు ఉన్నది. ఈ సంస్థ ప్రధాన కార్యక్రమాలు :- గో సంరక్షణ, వృద్ధులకు,పేదలకు ఆరోగ్య భీమా కల్పించడం, రాష్ట్ర వ్యాప్తంగా వైదిక కార్యక్రమాల నిర్వహణ, ఇంకా మరికొన్ని సేవా కార్యక్రమాలు ఉన్నవి.
శుభంకరి సంస్థ యెక్క బ్లాగు[permanent dead link]
ఈ వ్యాసం సంస్థకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |