శుభపంతువరాళి రాగం

శుభపంతువరాళి రాగము కర్ణాటక సంగీతంలో 45వ మేళకర్త రాగము.[1][2]

రాగ లక్షణాలు

మార్చు
 
"శుభపంతువరాళి" scale with Shadjam at C
ఆరోహణ: స రి గ మ ప ధ ని స 
   (S R1 G2 M2 P D1 N3 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
   (S N3 D1 P M2 G2 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 9వ మేళకర్త రాగమైన ధేనుక రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు

మార్చు
  • పాహిమాం పయోరాశి వర్ణం - కళ్యాణి వరదరాజన్
  • కరుణను నాను కాపాడుము - డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  • శ్రీ లక్ష్మీ రమణ నారాయణ - నారాయణ రాజు
  • వలెనే వేరే గతి - కోటేశ్వర్ అయ్యర్

తెలుగు సినిమా పాటలు

మార్చు
క్ర. సం. రాగం సినిమా పాట సినిమా
1 పంతువరాళి దినకరా శుభకరా వినాయకచవితి
2 పంతువరాళి గాలిని గౌరవింతుము పుష్పవిలాపం
3 పంతువరాళి ఓ జీవన వాహినీ గంగోత్రి
4 పంతువరాళి పైట జారే పడుచు రాగాలలోనా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
5 పంతువరాళి స్వరములు ఏదైనా శివరంజని
6 పంతువరాళి భారత మాతను నేను నేటి భారతం
7 పంతువరాళి రావేలా కరుణాల వాల శ్రీ రామకథ

మూలాలు

మార్చు
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai