నేటి భారతం

టి. కృష్ణ దర్శకత్వంలో 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం

నేటి భారతం 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఈతరం పిక్చర్స్ పతాకంపై పోకూరి వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో టి. కృష్ణ దర్శకత్వం వహించిన విజయశాంతి, సుమన్, నాగభూషణం, పి.ఎల్. నారాయణ, రాజ్యలక్ష్మీ, ఎస్.వరలక్ష్మి తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రం 1985లో హిందీలోకి హక్వీక్వత్, 1985లో తమిళంలోకి పుతియ తీర్పులోకి రిమేక్ చేయబడింది.[2]

నేటి భారతం
Neti Bharatam Movie Poster.jpg
నేటి భారతం సినిమా పోస్టర్
దర్శకత్వంటి. కృష్ణ
కథా రచయితటి. కృష్ణ (స్క్రిప్ట్)
ఎం.వి.ఎస్.హరనాథరావు
(మాటలు)
నిర్మాతపోకూరి వెంకటేశ్వరరావు
తారాగణంవిజయశాంతి
సుమన్
నాగభూషణం
పి.ఎల్. నారాయణ
రాజ్యలక్ష్మీ
ఎస్.వరలక్ష్మి
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
ఈతరం పిక్చర్స్
విడుదల తేదీ
1983
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

  • అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం (రచన: శ్రీ శ్రీ)
  • చిట్టి పొట్టి పాపల్లారా
  • దమ్ముతోటి దగ్గుతోటి చలిజొరమొస్తే (రచన: బి. కృష్ణమూర్తి)
  • మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం (రచన: అదృష్ట దీపక్)

అవార్డులుసవరించు

మూలాలుసవరించు

  1. "నేటి భారతం". naasongs.com. Retrieved 27 October 2016.
  2. https://cinemacinemacinemasite.wordpress.com/2019/01/30/100-days-ad-of-neeti-bhaaratham/

ఇతర లింకులుసవరించు