శోద్

బిప్లాబ్ రాయ్ చౌదరి దర్శకత్వంలో 1979లో విడుదలైన హిందీ హర్రర్ సినిమా

శోద్, 1979లో విడుదలైన హిందీ హర్రర్ సినిమా. సీతాకాంత్ మిశ్రా నిర్మించిన ఈ సినిమాకు బిప్లాబ్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించాడు.[1] సునీల్ గంగోపాధ్యాయ రచించిన గోరోమ్ భట్ ఓ నిచోక్ భూటర్ గొప్పో (స్టీమింగ్ రైస్ అండ్ ఎ గోస్ట్ స్టోరీ) అనే బెంగాలీ పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఓంపురి, కను బందోపాధ్యాయ, హేమంత దాస్, సుషామా టెండూల్కర్ నటించారు.[2]

శోద్
దర్శకత్వంబిప్లాబ్ రాయ్ చౌదరి
రచనసునీల్ గంగోపాధ్యాయ (కథ)
బిప్లాబ్ రే చౌదరి (స్క్రీన్ ప్లే)
హృదయేశ్ పాండేయ (మాటలు)
నిర్మాతసీతాకాంత్ మిశ్రా
తారాగణంఓం పురి
కను బందోపాధ్యాయ
హేమంత దాస్
సుషామా టెండూల్కర్
ఛాయాగ్రహణంరాజన్ కినగి
కూర్పుబిప్లాబ్ రాయ్
సంగీతంశాంతను మహాపాత్ర
నిర్మాణ
సంస్థ
కళింగ ఫిల్మ్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
1979
దేశంభారతదేశం
భాషహిందీ

కథా నేపథ్యం మార్చు

యుక్తవయసులో తన గ్రామం నుండి బహిష్కరించబడిన సురేంద్ర (ఓం పురి) నగరంలో నివసిస్తుంటాడు. తన తండ్రి మరణించాడని తెలిసి మళ్ళీ గ్రామానికి తిరిగి వస్తాడు. తనకు దెయ్యాన్ని చూపించిన వారికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఆకలితో ఉన్న పేద రైతులు ఆ పనికి పూనుకుంటారు. ఫలితంగా అమాయక ప్రజలను నష్టాలు వెంటాడుతుంటాయి. హత్యలు కూడా జరుగుతాయి.

నటవర్గం మార్చు

 • ఓం పురి (సురేంద్ర)
 • కను బందోపాధ్యాయ
 • హేమంత దాస్
 • సుషామా టెండూల్కర్
 • బంకిమ్ ఘోష్
 • తపతి భట్టాచార్య
 • సాషి సక్సేనా
 • పూర్ణిమ దేవి
 • ఉదయ్ చంద్ర
 • వినయ్ ఆప్టే
 • మోను ముఖర్జీ
 • అనంత్ మహాపాత్ర
 • జోతిన్ బుద్ధాదేవ్ జైస్వాల్
 • శాంతి

అవార్డులు మార్చు

మూలాలు మార్చు

 1. "Shodh (1980)". Indiancine.ma. Retrieved 2021-06-17.
 2. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi cinema. Popular Prakashan. p. 337. ISBN 81-7991-066-0.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=శోద్&oldid=4203581" నుండి వెలికితీశారు