కళ్యాణ్ రామ్ కత్తి 12 నవంబరు 2010 న విడుదలైన తెలుగు చిత్రం.

కళ్యాణ్ రామ్ కత్తి
దర్శకత్వము మల్లికార్జున్
నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్
రచన వక్కంతం వంశీ, ఎం.రత్నం
తారాగణం నందమూరి కళ్యాణ్ రామ్,
కోట శ్రీనివాసరావు,
చంద్రమోహన్
కన్నెగంటి బ్రహ్మానందం
సంగీతం మణిశర్మ
సినిమెటోగ్రఫీ సర్వేశ్ మురారి
కూర్పు గౌతం రాజు
డిస్ట్రిబ్యూటరు ఎన్.టి.ఆర్ ఆర్ట్స్
దేశము భారతదేశం భారతదేశం
భాష తెలుగు

బయటి లింకులుసవరించు