శ్యామ ప్రసాద్ ముఖర్జీ (వైద్యుడు)
శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతీయ వైద్యుడు. వైద్యశాస్త్రంలో అతను చేసిన కృషికి గాను 2019లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.[1]
శ్యామ ప్రసాద్ ముఖర్జీ | |
---|---|
విద్య | ఎంబీబీఎస్ |
విద్యాసంస్థ | పాట్నా మెడికల్ కాలేజీ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారతీయ వైద్యుడు |
పురస్కారాలు | పద్మశ్రీ |
ప్రారంభ జీవితం
మార్చుముఖర్జీ 1957లో పాట్నా మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అతను 1966లో రాంచీ లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు.[2]
కెరీర్
మార్చుముఖర్జీ రాజేంద్ర మెడికల్ కళాశాలలో పాథాలజీ విభాగానికి మాజీ అధిపతిగా ఉన్నాడు. అతను 55 సంవత్సరాలకు పైగా రోగులకు చికిత్స చేస్తున్నాడు. పేద ప్రజలకు చికిత్స చేయడానికి అతను కేవలం 5 రూపాయలు మాత్రమే తీసుకుంటాడు. [1][3][4]
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ""Morality, Ethics Must Be Revived": Doctor Who Charged Rs 5 For Services". NDTV.com. Retrieved 2022-07-02.
- ↑ "Padma Shri ' ₹5' Ranchi doctor rues crass commercialisation of medical services". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-05-01. Retrieved 2022-07-02.
- ↑ 3.0 3.1 ANI (2019-01-29). "Receiving Padma Shri a matter of happiness for my patients, says Dr Mukherjee". Business Standard India. Retrieved 2022-07-02.
- ↑ "Doctor who has charged Rs5 fee for 53 years wins Padma Shri award". gulfnews.com (in ఇంగ్లీష్). 27 January 2019. Retrieved 2022-08-06.