ప్రధాన మెనూను తెరువు

రాంచీ

జార్ఖండ్ రాజధాని భారతదేశం
  ?రాంచీ
జార్ఖండ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 23°21′N 85°20′E / 23.35°N 85.33°E / 23.35; 85.33Coordinates: 23°21′N 85°20′E / 23.35°N 85.33°E / 23.35; 85.33
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 620 మీ (2,034 అడుగులు)
జనాభా 946
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను

• 834001
• +0651

రాంచీ (ఆంగ్లం: Ranchi; హిందీ: राँची) భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని[1]. రాంచీ పట్టణం ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన జార్ఖండ్ ఉద్యమం యొక్క ప్రధాన కేంద్రం.[2]

విద్యసవరించు

రాంచిలో గల ముఖ్యమైన కళాశాలలు:

  • రాంచీ విశ్వవిద్యాలయం
  • బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫౌండ్రి అండ్ ఫోర్జ్ టెక్నాలజీ, హటియా

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

కర్మాగారములుసవరించు

  • హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్

క్రీడలుసవరించు

రాంచీ ప్రజల అభిమాన క్రీడలలో క్రికెట్ ముఖ్యమైనది. భారత టి.20 కేప్టన్ ధోనీ ఈ నగరానికి చెందినవాడే.

జలపాతాలుసవరించు

ఆనకట్టలుసవరించు

  1. చిందా ఆనకట్ట - చిందా నది
  2. అన్రాజ్ ఆనకట్ట - అర్రాజ్ నది
  3. గెటల్సుడ్ ఆనకట్ట - సువర్ణరేఖ నది
  4. పంచత్‌హిల్ ఆనకట్ట - దామోదర్ నది

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". మూలం నుండి 29 June 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 29 June 2018. Cite news requires |newspaper= (help)
  2. "Jharkhand Movement". Country Studies. Retrieved 2009-05-07. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రాంచీ&oldid=2693802" నుండి వెలికితీశారు