శ్రావణ మేఘాలు

శ్రావణ మేఘాలు 1986 లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం.[1] ఇందులో మురళీ మోహన్, భానుప్రియ, లక్ష్మి ముఖ్యపాత్రల్లో నటించారు.

శ్రావణ మేఘాలు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం ‌క్రాంతికుమార్
తారాగణం మురళీమోహన్,
లక్ష్మి,
భానుప్రియ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
శ్రావణ మేఘాలు.jpg

తారాగణంసవరించు

  • మురళీ మోహన్
  • భానుప్రియ
  • లక్ష్మి

మూలాలుసవరించు

  1. "శ్రావణ మేఘాలు". thetelugufilmnagar.com. Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 19 December 2017.