జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్

(శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ నుండి దారిమార్పు చెందింది)

జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ సినిమా నిర్మాణ సంస్థ[1].ఇది తెలుగు సినిమా పరిశ్రమలో మురళి మోహన్, అతని సోదరుడు జయభేరి కిషోర్ దుగ్గిరాల ఇద్దరూ స్థాపించిన చలన చిత్ర నిర్మాణ సంస్థ. మురళీ మోహన్ తారాగణంలో భాగంగా, ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ విభాగాలను అతని సోదరుడు నిర్వహిస్తాడు.

శ్రీ జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్
పరిశ్రమవినోదం
స్థాపకుడుsమురళీమోహన్
జయభేరి కిషోర్ దుగ్గిరాల
ప్రధాన కార్యాలయం
హైదరాబాదు, తెలంగాణ
,
భారతదేశం
ఉత్పత్తులుసినిమాలు
సేవలుFilm production

ఈ సంస్థ 25 కి పైగా చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ 2005 లో అతడు సినిమాను నిర్మించింది, ఇది చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలలో ఒకటి.

నిర్మించిన సినిమాలు సవరించు

 
జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపకులలో ఒకరైన మురిళీమోహన్ దృశ్యచిత్రం

మూలాలు సవరించు

  1. "Sri Jayabheri Art Productions". indiancine.ma. Retrieved 2019-10-30.
  2. "Filmfare South awards 2006 - Telugu cinema".

వెలుపలి లంకెలు సవరించు