శ్రావణ సంధ్య 1986 జనవరి 9న విడుదలయిన తెలుగు చలన చిత్రం. శ్రీ కామాక్షి కమర్షియల్స్ బ్యానర్ కింద డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎ.కోదండరామిరెడ్ది దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, విజయశాంతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

శ్రావణ సంధ్య
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణం డి. శివప్రసాదరెడ్డి
తారాగణం శోభన్ బాబు ,
విజయశాంతి ,
సుహాసిని
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు గణేష్ పాత్రో
ఛాయాగ్రహణం సుధాకరరెడ్డి
నిర్మాణ సంస్థ శ్రీ కామాక్షి కమర్షియల్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • శోభన్ బాబు,
 • విజయశాంతి,
 • సుహాసిని మణిరత్నం,
 • రావు గోపాల్ రావు,
 • రమణ మూర్తి,
 • సుత్తి వేలు,
 • సుత్తి వీరబద్రరావు,
 • వీరమాచనేని ప్రసాద్,
 • ధూమ్,
 • సి.హెచ్. కృష్ణ మూర్తి,
 • చిడతల అప్పారావు,
 • హరిబాబు,
 • సుమిత్ర,
 • కె. విజయ,
 • ఝాన్సీ,
 • చందన,
 • లక్ష్మి చిత్ర,
 • మాస్టర్ సురేష్,
 • బేబీ సీత,
 • గొల్లపూడి మారుతీ రావు

మూలాలు మార్చు

 1. "Sravana Sandhya (1986)". Indiancine.ma. Retrieved 2023-08-09.

బాహ్య లంకెలు మార్చు