శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజను
శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం .ఈ డివిజన్ ప్రధాన కార్యాలయం శ్రీకాళహస్తిలో ఉంది .జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఎనిమిది మండలాలను కలిగి ఉంది . ఇది కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాతో పాటు 4 ఏప్రిల్ 2022 న ఏర్పడింది.[1][2]
శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
Founded by | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం |
పరిపాలన విభాగం | శ్రీకాళహస్తి |
Time zone | UTC+05:30 (IST) |
మండలాలు
మార్చురెవెన్యూ డివిజన్‌లో ఎనిమిది మండలాలు ఉన్నాయి:
మూలాలు
మార్చు- ↑ "New districts to come into force on April 4". The Hindu. 2022-03-30. ISSN 0971-751X. Retrieved 2022-04-06.
- ↑ Kumar, V. Pradeep (2022-04-01). "Kuppam, Nagari, Srikalahasti to become revenue divisions". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-06.
- ↑ Sasidhar, B. M. (2022-04-04). "Chittoor, Tirupati, Annamayya districts formed as part of rejig". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-06.