ఏర్పేడు మండలం

ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా లోని మండలం


ఏర్పేడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన ఒక మండలం.
OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°41′38″N 79°35′38″E / 13.694°N 79.594°E / 13.694; 79.594
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంఏర్పేడు
Area
 • మొత్తం260 km2 (100 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం56,403
 • Density220/km2 (560/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1005

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పల్లం
  2. చింతలపాలెం
  3. పంగూరు
  4. పాగాలి
  5. కాట్రకాయలగుంట
  6. శ్రీనివాసపురం
  7. దుర్గిపేరి
  8. కృష్ణంపల్లె
  9. నచ్చనేరి
  10. నాగంపల్లె
  11. చిందేపల్లె
  12. మేర్లపాక
  13. ఏర్పేడు
  14. సీతారాంపేట
  15. వెంకటాపురం
  16. పెద్దంజిమేడు
  17. ఇసుకతాగేలి
  18. పాతవీరపురం
  19. చిన్న అంజిమేడు
  20. కోబాక
  21. మన్నసముద్రం
  22. మోదుగులపాలెం
  23. ముసలిపేడు
  24. కందాడు
  25. మహంకాళిదేవిపుత్తూరు
  26. మునగలపాలెం
  27. మాధవమాల
  28. వికృతమాల
  29. పెన్నగడం
  30. పెనుమల్లం
  31. గుడిమల్లం
  32. చెల్లూరు

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మండలం లోని ప్రముఖ దేవాలయాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు