శ్రీకృష్ణదేవరాయలు (సినిమా)

తెలుగు డబ్బింగ్ సినిమా

శ్రీకృష్ణదేవరాయలు 1971 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఇందులో శ్రీ కృష్ణ దేవరాయలుగా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పోషించారు.

శ్రీకృష్ణదేవరాయలు
(1971 తెలుగు సినిమా)
SriKrishnadevaraya(1970film).jpg
దర్శకత్వం బి.ఆర్.పంతులు
నిర్మాణం బి.ఆర్.పంతులు
తారాగణం రాజ్ కుమార్, బి.ఆర్. పంతులు, ఆర్. నాగేంద్రరావు, భారతి, జయంతి, యం.వి. రాజమ్మ
సంగీతం టి.జి.లింగప్ప
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ పద్మినీ పిక్చర్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అఖిల శస్త్రాస్ర సమర విద్యా ప్రకర్ష దీక్షను నేర్పి (పద్యం) -
  2. కదలరా సోదరా విజయనగర సామ్రాజ్య విజయపతాక - పిఠాపురం బృందం
  3. కృష్ణా శ్రీకర లోకప్రియా నీ నవరస చరితములే చిత్రము - పి.లీల,ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్
  4. ఖానా పీనా మౌజ్ వుడానా యహీ హమారా కాం - ఎస్. జానకి
  5. చిన్నారి సుకుమారి లావణ్యరాశి మారాజ్య మేలేటి - ఎస్. జానకి,ఎ.పి. కోమల
  6. జోహారు కృష్ణరాయా జోహారు ఆంధ్రభోజా ధీరకులశేఖరా - పిఠాపురం బృందం
  7. తిరుపతి గిరివాసా శ్రీ వెంకటేశా శ్రితలోక పరిపాల - ఎస్. జానకి, బి. వసంత, పి.బి. శ్రీనివాస్
  8. పలు జన్మలా పుణ్యములే ఈ ప్రేమ సంపదలే - పి. బి. శ్రీనివాస్, ఎస్. జానకి
  9. శరణు విరూపాక్ష శశి శేఖరా పంపావతీ ప్రణయ పరమేశ్వరా - ఎస్. జానకి

మూలాలుసవరించు