శ్రీకృష్ణ కుచేల

కృష్ణ కుచేల
(1961 తెలుగు సినిమా)
Srikrishna kuchela.jpg
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
నిర్మాణం చిత్రపు నారాయణమూర్తి
తారాగణం సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
కన్నాంబ,
ముక్కామల,
రాజశ్రీ,
పద్మనాభం
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ శ్రీ గాయత్రీ ఫిలింస్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అడిగినయంత నీదైన (పద్యం) - ఘంటసాల - రచన: పాలగుమ్మి పద్మరాజు
  2. ఈ చెర బాపగదయ్యా దయామయా - ఘంటసాల బృందం - రచన: పాలగుమ్మి పద్మరాజు
  3. కన్నయ్యా మముగన్నయ్యా - ఘంటసాల, ఎ.పి.కోమల, లీల బృందం - రచన: పాలగుమ్మి పద్మరాజు
  4. దీనపాలనా దీక్షబూనినా రాధామాధవ - ఘంటసాల బృందం- రచన: పాలగుమ్మి పద్మరాజు
  5. నీ దయ రాదయా ఓ మాధవా కడువేదన - ఘంటసాల, లీల బృందం - రచన: పాలగుమ్మి పద్మరాజు
  6. పావన తులసీమాత మా పాలిటి కల్పలతా - పి.లీల
  7. శ్రీ రమణీ రమణా భవహరణా - ఘంటసాల - రచన: పాలగుమ్మి పద్మరాజు

మూలాలుసవరించు