శ్రీకృష్ణ రాయబారం

1960 సినిమా
(శ్రీకృష్ణ రాయబారము నుండి దారిమార్పు చెందింది)

శ్రీకృష్ణరాయబారం , తెలుగు పౌరాణిక చిత్రం 1960 ఫిబ్రవరి 19 విడుదల . ఎన్.జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రఘురామయ్య,కాంతారావు , గుమ్మడి,రాజనాల ముఖ్యపాత్రలు పోషించారు . చిత్రంలోని పద్యాలకు సంగీతం పి.సూరిబాబు సమకూర్చారు .

శ్రీకృష్ణ రాయబారం
(1960 తెలుగు సినిమా)

శ్రీకృష్ణరాయబారము పోస్టర్
దర్శకత్వం ఎన్.జగన్నాధ్
నిర్మాణం వై.వి. రామానుజం
తారాగణం కె. రఘురామయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రాజనాల,
కాంతారావు,
పి.సూరిబాబు,
సంధ్య
సంగీతం పి. సూరిబాబు (పద్యాలకు)
గీతరచన తిరుపతి వేంకట కవులు (పద్యాలు)
నిర్మాణ సంస్థ చంద్రికా పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

రఘురామయ్య

కాంతారావు

రాజనాల

గుమ్మడి వెంకటేశ్వరరావు

అద్దంకి శ్రీరామమూర్తి

ఎ.వి సుబ్బారావు

మిక్కిలినేని

సంధ్య

ఋష్యేంద్ర మణి

హేమలత

పి.సూరిబాబు .

పద్యాలు

మార్చు

పద్య రచన తిరుపతి వెంకట కవులు.

01. అర్జునుండోడు కర్ణుననకనుచు జంకి పన్నెనీ పన్నుగడ ( పద్యం ) - ఘంటసాల
02. అరయన్ నేరనివాడగాను ( పద్యం ) - ఘంటసాల
03. అనికిన్ దోడ్పడమంచు పారునొకనిన్ ప్రార్దింపగా వచ్చునే ( పద్యం ) - ఘంటసాల
04. అనికిన్ దోడగుమంచు కోరతగడే ఆచార్యుడు ఈ సూతనందనుడా (పద్యం) - పి. సూరిబాబు
05. అన్నియెడలను నాకు దీటైనవారు గోపకులు పదివేలు (పద్యం) - కె. రఘురామయ్య
06. అదిగో ద్వారక. ఆలమందలవిగో అందందు ( పద్యం ) - ఘంటసాల
07. అంచితులైన బంధువులు అందరిముందర చెప్పి నిన్ను (పద్యం) - కె. రఘురామయ్య
08. ఆర్ణవసప్తకంబొకటియై ధరకృంగిన మిన్నువంగినన్ ( పద్యం ) - ఘంటసాల
09. ఆయుధము పట్టడట అనిసేయండట కంచిగరుడ సేవ (పద్యం) - మాధవపెద్ది
10. ఆయుధమున్ ధరింప అని నిక్కముగా ఒకపట్ల ఊరకే సాయం (పద్యం) - కె. రఘురామయ్య
11. ఆలము సేయనేనని యధార్దము పల్కితిసుమ్మి (పద్యం) - కె. రఘురామయ్య
12. ఇపుడు తాతసతహామానా ప్రుధ్వీ ( పద్యం ) - ఘంటసాల
13. ఉన్నది పుష్ఠి మానవులకో యదుభూషణ ( పద్యం ) - ఘంటసాల
14. ఊరక చూచు చుండుమనుట ఒప్పితిగాని భవద్రథస్తునన్ (పద్యం) - కె. రఘురామయ్య
15. ఎక్కడినుండి రాక ఇటకు ఎల్లరునున్ సుఖులే కదా (పద్యం) - కె. రఘురామయ్య
16. ఏసతి వహ్నిలోన జనియించెను జన్నమొనర్చువేళ (పద్యం) - కె. రఘురామయ్య
17. ఐదూళ్ళిచ్చిన చాలుమాకనిరట అన్యాయంబుగా ఏల దాయాది (పద్యం) - పిఠాపురం
18. ఐదుగురు మాకు శత్రువులు అంతెకాక క్రీడి ఒక్కడొనర్చిన (పద్యం) - మాధవపెద్ది
19. ఒక్కనిజేసి నన్నిచట ఉక్కడగింప తలంచినావే నే నెక్కడ (పద్యం) - కె. రఘురామయ్య
20. కచ్చియమాన్పి కౌరవుల కాచు తలంపున సంధి చేయగా (పద్యం) - పి. సూరిబాబు
21. కదనము సేయవచ్చిరని కంది కర్ణుడి ముకుందుని మాట ( పద్యం ) - ఘంటసాల
22. కన్నెప్రాయమునందు భాస్కరుని కరుణ పదినెలలు మోసి (పద్యం) - కె. రఘురామయ్య
23. కౌరవపాండవుల్ పెనగుకాలము చేరువఅయ్యే (పద్యం) - మాధవపెద్ది
24. కామముచేత గాని భయకంపిత చిత్తముచేతగాని ( పద్యం ) - ఘంటసాల
25. కూడుంగుడ్డయొసంగి బ్రోచు విభుని ఒక్కండెవడొ వచ్చి ( పద్యం ) - ఘంటసాల
26. వ్యజనంబున్ ధరియించు ధర్మజుడు దివ్యక్షత్రముపట్టు (పద్యం) - కె. రఘురామయ్య
27. చచ్చిన క్రీడి చచ్చినను చావని నల్వురు మాకు నాలుగూళ్ళిచ్చిన (పద్యం) - మాధవపెద్ది
28. చచ్చెదమో రిపువీరుల వ్రచ్చెదమో ఎవ్వడెరుగు రాదలచినచో (పద్యం) - మాధవపెద్ది
29. చాలున్ చాలును పేరు చూడ ధనురాచార్యాంకము ఆలంబులో ( పద్యం ) - ఘంటసాల
30. చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్ (పద్యం) - కె. రఘురామయ్య
31. జలజాతాసన ముఖ్యదైవతా శిరస్సం లగ్న కోటీర పంక్తులకు ( పద్యం ) - ఘంటసాల
32. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడవేనియు (పద్యం) - కె. రఘురామయ్య
33. తనయుల వినిచెదవో ఈ తనయులతొ ఏమియని (పద్యం) - కె. రఘురామయ్య
34. నందకుమార యుద్ధమున నా రధమందు వసింపుమయ్యా ( పద్యం ) - ఘంటసాల
35. నాదు హితంబుగోరియే జనార్ధనా తెల్పితివింతవట్టు ( పద్యం ) - ఘంటసాల
36. నానేస్తంబును నా బలంబు, నాపెంపులొ ( పద్యం ) - ఘంటసాల
37. నిత్యసత్యవ్రతుండనయెగడు ధర్మతనయుడు ( పద్యం ) - ఘంటసాల
38. పాండవపక్షపాతము భవన్మతమున్మరలించెగాని ఆఖండల (పద్యం) - మాధవపెద్ది
39. బంధువులైనవారు తినవచ్చినవారును పొందుసేయుమీ (పద్యం) - మాధవపెద్ది
40. బావా ఎప్పుడువచ్చితీవు సుఖులే భ్రాతల్ (పద్యం) - కె. రఘురామయ్య
41. మీరంబోకుము పొల్లుమాటలు అనికిన్ మీరాజు రండంచు (పద్యం) - పి. సూరిబాబు
42. ముందుగ వచ్చితీవు మునుముందుగ అర్జును నేను (పద్యం) - కె. రఘురామయ్య
43. రధమునందెన్ని చిత్రంపు ప్రతిమలుండవు అందు (పద్యం) - మాధవపెద్ది
44. విలయంబోదాంబుధారా విశరమ్మువలెన్ ఉర్వి (పద్యం) - పి. సూరిబాబు
45. సంతోషంబున సంధి చేయుదురే వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ (పద్యం) - కె. రఘురామయ్య
46. సారధియంట వేదముల సారము శౌరి ( పద్యం ) - ఘంటసాల
47. సేవాధర్మము సూతధర్మమును రాశీభూతమై ఒప్ప (పద్యం) - కె. రఘురామయ్య
48. సూతునిచేతికిన్ దొరకి సూతకళత్రము పాలు ద్రావి ( పద్యం ) - ఘంటసాల ~~~~

49.పృద్వికి వినాశనము సమీపింప బాలు , ఘంటసాల

50.అంబికా వంశ శాఖ కీ వగు దొకండు కట్ట కడదాక (పద్యం),మాధవపెద్ది

51.అనుపమ విక్రమ క్రమ సహాయుల కంతటి (పద్యం),మాధవపెద్ది

52.అలుగుటయే ఎరుంగని మహమహితాత్ముడు,(పద్యం), కె.రఘురామయ్య

53.ఆలములోన నీ సంతులనందరి నొక్క ,(పద్యం),మాధవపెద్ది

54.ఆలును బిడ్డలేడ్వ న్నపులాలములో,(పద్యం), అద్దంకి శ్రీరామమూర్తి

55.ఇవి దుస్ససేను వ్రేళ్ళం దవిలి సగము,(పద్యం), పి.లీల

56.ఐనను పోయి రావలయు హస్తిన కచ్చటి,(పద్యం), కె రఘురామయ్య

57.కలసి నీర క్షీరముల భాతి దనరార దగు ,(పద్యం), పిఠాపురం

58.కురుపతి పెందొడ ల్విరంగ గొట్టేద రొమ్ము పగిల్చి (పద్యం), కె.రఘురామయ్య

59.జూదరియై కళత్రమును శోకము పాలోనరించి(పద్యం), అద్దంకి శ్రీరామమూర్తి

60.జెండాపై కపిరాజు ముందు సీతవాజి శ్రేనియన్,(పద్యం), కె రఘురామయ్య

61.తమ్ముని తనయులకున్ పాలిమ్మన్నెదవయో (పద్యం),మాధవపెద్ది

62.తాతయు నొజ్జయున్ గురులు దక్కిన జోదులు,(పద్యం), ఎన్.డి.శర్మ

63.దివ్యదృష్టి యొసంగితి దేరిపార జూడుడు (పద్యం), కె.రఘురామయ్య

64.దొర మొక్కండన నేటిమాట? బలవంతుడెవ్వడో,(పద్యం )ఎన్.డి.శర్మ

65. దృహి నానుదుల్ గనలేని నీదైన చిద్రూపంబు ,(పద్యం), పిఠాపురం

66.నాల్గువ యోధులో యనగ నాలుగు దిక్కులలో,(పద్యం), కె.రఘురామయ్య

67.నిదుర వో చుంటివో లేక బెదరి పల్కు చుంటివో కాక నీవు (పద్యం), కె.రఘురామయ్య

68.నీవు సుభద్రకంటే గడు నెయ్యము గారవముంద లిర్ప సంభావన ,(పద్యం), పి.లీల

69.బకునిo జంపిత రుపుమాపితి హిడింబా సోదరున్(పద్యం),మాధవపెద్ది

70.భీకరమై యాగాధమయీ బీష్మ గురు ప్రముఖోపలాకుంబౌ (పద్యం), కె.రఘురామయ్య

71.మాయదురోదరంబున నమాయి కునిన్ నిను గెల్చి(పద్యం), కె.రఘురామయ్య

72.యుద్ద మొనరింత్రువారల బద్దమొందులకు నేను (పద్యం), కె.రఘురామయ్య

73.రాదేయుండును నేను తమ్ములను సంగ్రామంబులో నిల్వ (పద్యం),మాధవపెద్ది

74.వచ్చెడివాడు గాడతడు వారికి మీకున్ గూడ (పద్యం), కె.రఘురామయ్య

75.వరమున బుట్టితిన్ భరతవంశము జొచ్చితినందు(పద్యం), పి.లీల

76.వాసవితోడ బోరగలవాడని కర్ణునియందు నీవు (పద్యం), పి.బి.శ్రీనివాస్

77.సంద్ది యొనర్చి మా భారతసంతతి నిలుపుము (పద్యం), అద్దంకి శ్రీరామమూర్తి

78.సమరము చేయరే బలము చాలిన ! నల్వురు జూచుచుండ,(పద్యం) మాధవపెద్ది సత్యం.

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
ఎవరికి వారే వింత ఈ ద్వారకలో వారి తీరే ఇంతింత మల్లాది అశ్వత్థామ పి.బి.శ్రీనివాస్
రావయ్యా నందకిశోరా మల్లాది అశ్వత్థామ పి.బి.శ్రీనివాస్
జగమేలు వీరాధివీరా! మా రాజరాజ! మల్లాది అశ్వత్థామ పి.సుశీల
వనజారి కులము పావనము చేసిన స్వామి మల్లాది అశ్వత్థామ పి.లీల

మూలాలు

మార్చు