శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)

1935 తెలుగు సినిమా

శ్రీకృష్ణ లీలలు వేల్ పిక్చర్స్ పతాకంపై పినపాల వెంకటదాసు నిర్మాతగా చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో వేమూరి గగ్గయ్య, రామతిలకం, సాలూరి రాజేశ్వరరావు, శ్రీరంజని, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1935 నాటి తెలుగు పౌరాణిక చిత్రం. స్క్రీన్ ప్లే బి.టి.రాఘవాచారి, సంభాషణలు పింగళి నాగేంద్రరావు, సంగీతం గాలిపెంచల నరసింహారావు అందించారు. సినిమా ప్రజాదరణ పొందింది.

శ్రీకృష్ణ లీలలు
(1935 తెలుగు సినిమా)

శ్రీకృష్ణలీలలు సినిమా పోస్టర్
దర్శకత్వం చిత్రపు నరసింహారావు
నిర్మాణం పినపాల వెంకటదాసు
చిత్రానువాదం బి.టి.రాఘవాచారి
తారాగణం వేమూరి గగ్గయ్య,
రామతిలకం,
సాలూరి రాజేశ్వరరావు,
శ్రీరంజని సీనియర్,
పారుపల్లి సత్యనారాయణ,
మాస్టర్ అవధాని,
లక్ష్మీరాజ్యం
సంగీతం గాలిపెంచల నరసింహారావు
సంభాషణలు పింగళి నాగేంద్రరావు
నిర్మాణ సంస్థ వేల్ పిక్చర్స్
నిడివి 199 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

చిత్ర బృందం మార్చు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

స్పందన మార్చు

శ్రీకృష్ణలీలలు సినిమాకు మంచి ప్రజాదరణ లభించింది.[1]

పాటలు మార్చు

ఔరా లోక హితకారి పాట
  1. వినోదంబౌ నాకు నాయనా - పి. రామతిలకం
  2. జోజోజో కోమల శ్యామల - పి. రామతిలకం
  3. ఔరా లోకహితకారి - ఎస్. రాజేశ్వర రావు
  4. దీనావనుడనే జగతిన్ - ఎస్. రాజేశ్వర రావు
  5. సంవాద పద్యాలు - ఎస్. రాజేశ్వర రావు, వేమూరి గగ్గయ్య

మూలాలు మార్చు

  1. "1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు". ఆంధ్రజ్యోతి ఆదివారం: 4. 28 January 2007. Archived from the original on 10 జూన్ 2017. Retrieved 7 June 2017.