శ్రీకృష్ణ లీలలు (1985 సినిమా)

శ్రీ కట్న లీలలు 1985 ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు పరుచూరి సోదరులు దర్శకత్వం వహించారు. చంద్రమోహన్, తులసి శివమణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: పరుచురి బ్రదర్స్
  • స్టూడియో: సురేష్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: డి.రమానాయిడు;
  • స్వరకర్త: చక్రవర్తి

మూలాలు మార్చు

  1. "Shri Katna Leelalu (1985)". Indiancine.ma. Retrieved 2021-05-21.

బాహ్య లంకెలు మార్చు