శ్రీదేవి శోభన్ బాబు
శ్రీదేవి శోభన్ బాబు 2023లో విడుదలైన తెలుగు సినిమా. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విష్ణు ప్రసాద్, సుష్మిత నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. సంతోష్ శోభన్, గౌరీ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆగష్టు 21న విడుదల చేసి[1], సినిమా టీజర్‌ను సమంత ఏప్రిల్ 6న సోషల్ మీడియా వేదికగా విడుదల చేయగా[2], ట్రైలర్‌ను ఏప్రిల్ 23న విడుదల చేసి,[3] సినిమాను 2023 ఫిబ్రవరి 18న విడుదల చేశారు.[4] ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో చాలా బాగా అందరూ మెచ్చుకున్న సినిమా ఇది.[5]
శ్రీదేవి శోభన్ బాబు | |
---|---|
దర్శకత్వం | ప్రశాంత్ కుమార్ దిమ్మల |
స్క్రీన్ ప్లే | ప్రశాంత్ కుమార్ దిమ్మల |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సిద్దార్థ్ రామస్వామి |
కూర్పు | శశిధర్ రెడ్డి |
సంగీతం | కమ్రాన్ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీs | 18 ఫిబ్రవరి 2023(థియేటర్) 30 మార్చి 2023 ( డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సంతోష్ శోభన్
- గౌరీ కిషన్[6]
- నాగబాబు
- రోహిణి
- మహబూబ్ పాషా
- మొయిన్
- నివేదిత డాలీ
- సముద్రం వెంకటేష్
- శ్రీనివాస్
- మృణాళిని
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్ కుమార్ దిమ్మల
- సంగీతం: కమ్రాన్
- సినిమాటోగ్రఫీ: శశిధర్ రెడ్డి
- ఆర్ట్: దత్తాత్రేయ
- కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల
- కో -డైరెక్టర్: సుధీర్ కుమార్ కుర్రు
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (21 August 2021). "మెగా డాటర్ డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
- ↑ Sakshi (6 April 2022). "సమంత పరిచయం చేసిన 'శ్రీదేవి శోభన్‌బాబు'.. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది ?". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
- ↑ 10TV (24 April 2022). "హీరోకి నోటివాటం ఎక్కువ.. హీరోయిన్ కు చేతివాటం ఎక్కువ!" (in telugu). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Hindustantimes Telugu (5 February 2023). "శ్రీదేవి శోభన్‌బాబు మూవీ రిలీజ్ డేట్ ఇదే". Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వికీసోర్స్.
- ↑ Namasthe Telangana (17 February 2023). "ఆ సినిమాతో జీవితం మారిపోయింది!". Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.