శ్రీధరన్ జెగనాథన్

శ్రీలంక మాజీ క్రికెటర్

శ్రీధరన్ జెగనాథన్ (1951, జూలై 11 - 1996, మే 14) శ్రీలంక మాజీ క్రికెటర్. 1983 నుండి 1988 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు, ఐదు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]

శ్రీధరన్ జెగనాథన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1951-07-11)1951 జూలై 11
కొలంబో, శ్రీలంక
మరణించిన తేదీ1996 మే 14(1996-05-14) (వయసు 44)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుస్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 19)1983 మార్చి 4 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1983 మార్చి 11 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 33)1983 మార్చి 20 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1988 జనవరి 14 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1980–1990నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 2 5 29 13
చేసిన పరుగులు 19 25 437 109
బ్యాటింగు సగటు 4.75 8.33 13.65 13.62
100లు/50లు 0/0 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 8 20* 75 36
వేసిన బంతులు 30 276 3,736 630
వికెట్లు 0 5 49 9
బౌలింగు సగటు 41.60 31.61 51.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/45 5/34 2/45
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 14/– 1/–
మూలం: Cricinfo, 2011 అక్టోబరు 3

శ్రీధరన్ జెగనాథన్ 1951, జూలై 11న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.

క్రికెట్ రంగం

మార్చు

1982-83లో శ్రీలంక స్వల్పకాలిక ఆస్ట్రేలియా పర్యటనలో జెగనాథన్ టాస్మానియాపై తన అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరు 74 చేశాడు.[2] తరువాత అతను మలేషియా జాతీయ కోచ్ అయ్యాడు.

శ్రీధరన్ జెగనాథన్ 1996, మే 14న శ్రీలంకలో మరణించాడు. మరణించిన తొలి శ్రీలంక టెస్టు క్రికెటర్ అతనే.[3]

మూలాలు

మార్చు
  1. "Sridharan Jeganathan Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  2. "Sridharan Jeganathan". Cricinfo. Retrieved 2023-08-18.
  3. Wisden Cricketers' Almanack 1997, p. 1403.

బాహ్య లింకులు

మార్చు