శ్రీరంగనాధ స్వామి ఆలయం (శ్రీరంగపట్టణం)
శ్రీరంగనాధ స్వామి ఆలయం, కర్ణాటక
(శ్రీరంగనాధ స్వామి ఆలయం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
శ్రీరంగనాధ స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రం లోని శ్రీరంగపట్టణం లో కలదు. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. హోయసల, విజయనగర శైలిలో ఆ తరువాత రంగరింపబడినది. శ్రీరంగనాధ స్వామి ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. కావేరి నది పక్కన్న ఈ ఆలయం నిర్మించబడింది. ప్రసిద్ధి గాంచిన పంచ రంగ క్షేత్రాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి. శ్రీరంగనాధునికి నిర్మించిన మూడు గొప్ప నిర్మాణ చాతుర్యం గల ఆలయాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి.
ఇవి కూడా చూడండి
మార్చుచిత్రమాలిక
మార్చువెలుపలి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Sri Ranganathaswamy Temple (Srirangapatna)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.