శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

శ్రీ పెనుశిల నరసింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది సుమారు 1000 చ.కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ అడవులలో కొన్ని అరుదైన, విలక్షణమైన, అంతరించిపోతున్న జీవజాతులు ఉన్నాయి.[2][3]

శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
IUCN category IV (habitat/species management area)
శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సూచించే పటం
శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సూచించే పటం
ప్రదేశంఆంధ్రప్రదేశ్
సమీప నగరంనెల్లూరు
భౌగోళికాంశాలు14°0.55′N 79°27.83′E / 14.00917°N 79.46383°E / 14.00917; 79.46383[1]
విస్తీర్ణం1,030.85 square kilometres (254,730 acres)
Official website

జీవజాతులు, వృక్ష జాతులు మార్చు

ఉష్ణమండల సతతహరితారణ్యాలు అయిన ఈ అడవుల్లో అకేసియా, క్యాసియా, పొంగేమియా, కరిస్సా జాతులకు చెందిన మొక్కలు కనిపిస్తాయి. చిరుత పులులు, నీల్ గై, చౌసింఘా, ఎలుగుబంట్లు, నక్కలు, అడవి పందులు, రకరకాలైన సరీసృపాలు, పక్షి జాతులు కనిపిస్తాయి.

మూలాలు మార్చు

  1. "Sri Penusila Narasimha Wildlife Sanctuary". BirdLife International. Archived from the original on 2016-03-04. Retrieved August 2, 2014.
  2. "Sri Penusila Narashimawamy Wildlife Sanctuary". Andhra Pradesh Forest Department. Retrieved August 2, 2014.[permanent dead link]
  3. "Sri Penusila Narasimha Wildlife Sanctuary". Globalspecies.org. Archived from the original on 2016-03-05. Retrieved August 2, 2014.