రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ
(శ్రీ రాజ రాజేశ్వరీ ఫిలిం కంపెనీ నుండి దారిమార్పు చెందింది)
శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ దక్షిణ భారతదేశపు సినీ నిర్మాణసంస్థ. దీనికి అధిపతులు కడారు నాగభూషణం, కన్నాంబ. ఈ సంస్థ ద్వారా తెలుగు, తమిళభాషల్లో సుమారు 22 చిత్రాలు నిర్మించారు. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ! వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది.
నిర్మించిన సినిమాలు
మార్చు1940లు
మార్చు- తల్లిప్రేమ (1941)
- సుమతి (1942)
- పాదుకా పట్టాభిషేకం (1945)
1950లు
మార్చు- సౌదామిని (1951)
- పేద రైతు (1952)
- లక్ష్మి (1953)
- సతీ సక్కుబాయి (1954)
- శ్రీకృష్ణ తులాభారం (1955)
- అన్న తమ్ముడు (1958)
- శ్రీ కృష్ణ మాయ (1958)
1960లు
మార్చు- ఉషాపరిణయం (1961)