శ్రీ లక్ష్మీనారాయణ మందిరం (ఓర్లాండో)

అమెరికా, ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఉన్న హిందూ దేవాలయం.

శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, అమెరికా, ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఉన్న హిందూ దేవాలయం.[1] ఫ్లోరిడాలోని వివిధ మతస్థుల మధ్య సన్నిహితం పెంచడానికి ఏర్పాటు చేయబడిన ఇంటర్‌ఫెయిత్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా సంస్థలో ఈ దేవాలయం భాగస్వామ్యమయింది.[2]

శ్రీ లక్ష్మీనారాయణ మందిరం
శ్రీ లక్ష్మీనారాయణ మందిరం is located in Florida
శ్రీ లక్ష్మీనారాయణ మందిరం
శ్రీ లక్ష్మీనారాయణ మందిరం
Location within Florida
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:ఫ్లోరిడా
ప్రదేశం:ఓర్లాండో
అక్షాంశ రేఖాంశాలు:28°32′18″N 81°26′39″W / 28.538343°N 81.444180°W / 28.538343; -81.444180

చరిత్ర మార్చు

ఓర్లాండో మెట్రోపాలిటన్ ఏరియాలోని 3,500 హిందూ కుటుంబాల కోసం 1992లో ఈ దేవాలయం స్థాపించబడింది.[3] ఇక్కడ అన్ని ప్రధాన హిందూ పండుగలు నిర్వహించబడుతాయి.[4][5]

ఇతర వివరాలు మార్చు

ఇక్కడ క్లాస్‌రూమ్స్, యోగా కేంద్రం, గ్రంథాలయం, హిందూ సంస్కృతి & సంప్రదాయాలు వేదిక, ఆడిటోరియం (సీటింగ్ కెపాసిటీ 600), వంటగది, పార్కింగ్ సౌకర్యాలు వంటివి ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Shri Lakshmi Narayan Mandir". Businessyab. Retrieved 2022-03-23.
  2. "Hinduism". interfaithFL. Retrieved 2022-03-23.
  3. "About us". LakshmiMandirFL. Retrieved 2022-03-23.
  4. Pinksy I Mark (27 October 1998). "Local Hindus Celebrate Festival of Diwali". Orlandosentinel. Retrieved 2022-03-23.
  5. "Indians Mark Festival of Colors". orlandosentinel. 1 March 2007. Retrieved 2022-03-23.