శ్రీ హరిహర క్షేత్రం (బాలాజీ కొండ హన్వాడ)
(శ్రీ హరిహర క్షేత్రము బాలాజి కొండ హన్వాడ నుండి దారిమార్పు చెందింది)
మహబూబ్ నగర్ నుచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైంది.ఇది హన్వాడ మండలం లోని హన్వాడ గ్రామంలో ఉంది.
దేవాలయ చరిత్ర
మార్చుఈ దేవాలయం నెత్తి వెంకట్ యాదవ్ కు కలిగిన భగవత్ సంకల్పంతో తన స్వంత గ్రామమైన హన్వాడకు సమీపంలో మహబూబ్ నగర్ నుండి కోస్గికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న కొండ మీద 10 ఎకరాల భూమిని సేకరించి దాతల సహాయంతో ఈ దేవాలయాన్ని 2012 డిసెంబరులో నిర్మాణం జరిగింది.
ఉప దేవాలయాలు
మార్చు- వెంకటేశ్వర స్వామి దేవాలయం
- భూదేవి అమ్మవారు
- లక్ష్మి అమ్మవారు
- మల్లికార్జున స్వామి దేవాలయం
- సుభ్రమణ్య స్వామి
- మహా గణపతి
- పార్వతి దేవి అమ్మవారు
- నవగ్రహ సన్నిధి
జరుగు ఉత్సవాలు
మార్చు- శ్రీవారి బ్రహ్మోత్సవములు
- శివరాత్రి ఉత్సవములు
- అమ్మవారి నవరాత్రి ఉత్సవములు
నిర్మాణంలో ఉన్న దేవాలయాలు
మార్చు- లలితా అమ్మవారు
- షిర్డీ సాయి బాబా
- ఆంజనేయ స్వామి
- 36 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి
అభివృద్ధి కార్యక్రమాలు
మార్చుఈ ఆలయ ప్రాంగణంలో వేద పాఠశాల, వృద్దాశ్రమము, పేదవారికి ఉచిత వైద్య సదుపాయాలూ, వసతి గృహములు నిర్మించడానికి సంకల్పించారు.
పూజ సమయాలు
మార్చుఉదయం: 05:30 నుండి 11:30 వరకు సాయంత్రం: 04:00 నుండి 7:00 వరకు