శ్రుతి శర్మ (జననం: సాదియా అఫ్రిది) ఒక భారతీయ నటి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ఇంగ్లాండులోని లండన్ లో జరిగిన మిస్ వరల్డ్ 2002 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి సెమీ-ఫైనల్ కు చేరుకుంది.[1]

శ్రుతి శర్మ
2012లో శ్రుతి శర్మ
జననం
సాదియా అఫ్రిది

వృత్తినటి, మోడల్

ఆమెను సుశీల్, మృణాల్ శర్మ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆమె పాఠశాల విద్యను ముస్సోరీలోని వేవర్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో పూర్తి చేసి, ఢిల్లీలో జీసస్ అండ్ మైరీ కళాశాలలో చదివింది. ఆమె బాలీవుడ్ చిత్రం తేజాబ్-ది యాసిడ్ ఆఫ్ లవ్ లో నటించింది.

మూలాలు

మార్చు
  1. Nair, Vinod (26 April 2002). "Shruti brushes up her GK for Miss World". The Times of India. Retrieved 8 March 2010.