శ్వాసకోశ చేప
(శ్వాసకోశ చేపలు నుండి దారిమార్పు చెందింది)
శ్వాసకోశ చేపలు (ఆంగ్లం Lungfish) ఒక ప్రత్యేకమైన చేపలు. వీటిని సాలమాండర్ చేపలు (salamanderfish) అని కూడా పిలుస్తారు.[1] ఇవి మంచినీటి ఆవాసంలో నివసించే డిప్నోయి (Dipnoi) ఉపతరగతికి చెందినవి. శ్వాసకోశ చేపలు అస్థి చేపల (Osteichthyes) గాలిపూల్చుకొనే శక్తిని, ద్విభాజక మొప్పల వంటి కొన్ని ప్రాచీన లక్షణాలను కలిగివుంటాయి. ప్రస్తుతం ఇవి ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాయి.
Lungfish Temporal range: Early Devonian - Recent
| |
---|---|
Queensland Lungfish | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | |
Class: | |
Subclass: | డిప్నోయి Müller, 1844
|
Orders | |
See text. |
మూలాలు
మార్చు- ↑ Ernst Heinrich Philipp August Haeckel; Edwin Ray Lankester; L. Dora Schmitz (1892). The History of Creation, Or, The Development of the Earth and Its Inhabitants by the Action of Natural Causes: A Popular Exposition of the Doctrine of Evolution in General, and of that of Darwin, Goethe, and Lamarck in Particular : from the 8. German Ed. of Ernst Haeckel. D. Appleton. p. 422. page 289