శ్వేతా తివారీ
శ్వేతా తివారీ (జననం 4 అక్టోబర్ 1980) భారతదేశానికి చెందిన హిందీ సినిమా, టెలివిజన్ నటి.[2] ఆమె 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచమై స్టార్ ప్లస్ ఛానల్ లో 2001 నుండి 08 వరకు కసౌతీ జిందగీ కే సీరియల్ లో ప్రేరణా శర్మ బసు పాత్ర ద్వారా మంచి గుర్తింపునందుకుంది. ఆమె ఆ తర్వాత పర్వర్రిష్ (2011–2013), బెగుసరాయ్ (2015), మేరే డాడ్ కి దుల్హన్ (2019–2020) వంటి అనేక ధారావాహికలలో నటించింది.[3] తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచింది.[4]
శ్వేతా తివారి | |
---|---|
జననం | [1] ప్రతాప్ గఢ్, ఉత్తరప్రదేశ్, భారతదేశం | 1980 అక్టోబరు 4
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1999–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాజా చౌదరి
(m. 1998; div. 2007)అభినవ్ కోహ్లీ
(m. 2013; sep. 2019) |
పిల్లలు | 2 |
వైవాహిక జీవితం
మార్చుతివారీ 1998లో నటుడు రాజా చౌదరిని వివాహం చేసుకొని తొమ్మిదేళ్ల తర్వాత 2007లో విడాకుల తీసుకుంది. వారికి 8 అక్టోబర్ 2000న కుమార్తె పాలక్ తివారీ జన్మించింది.[5][6] ఆమె ఆ తరువాత నటుడు అభినవ్ కోహ్లీ తో మూడు సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత 13 జూలై 2013న ఆయనను వివాహం చేసుకొని 2016 నవంబర్ 27న మగబిడ్డకు జన్మనిచ్చింది. తివారీ, కోహ్లిలు 2019లో విడిపోయారు.[7][8][9]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2004 | మధోషి | తబ్బసుమ్ | హిందీ | |
ఆబ్ర కా దాబ్రా | శివాని ఆర్. సింగ్ | |||
2008 | త్రినేత్ర | నేపాలీ | ||
హమర్ సయన్ హిందుస్తానీ | భోజ్‌పురి | |||
కబ్ ఐబు అంగన్వా హమార్ | నైనా | |||
2009 | ఏ భౌజీ కే సోదరి | |||
అప్నీ బోలి అప్నా దేస్ | సత్కర్ కౌర్ | పంజాబీ | ||
దేవ్రు | కన్నడ | అతిథి | ||
2010 | బెన్నీ అండ్ బబ్లూ | షీనా | హిందీ | |
2011 | బిన్ బులాయే బరాతీ | రాజ్జో / రోసీ | ||
మిలే నా మిలే హమ్ | ఒక పాటలో ప్రత్యేక ప్రదర్శన | |||
2012 | మ్యారీడ్ 2 అమెరికా | ప్రతాప్ సింగ్ భార్య | ||
యెడ్యాంచి జాతర | మరాఠీ | అతిథి | ||
2014 | సుల్తానాత్ | ఉర్దూ | ||
2023 | మిత్రన్ దా నా చల్దా | అడ్వా. ఇందు మిట్టల్ | పంజాబీ | |
పర్పుల్ స్కార్ఫ్ | దేవయాని | హిందీ | షార్ట్ ఫిల్మ్ |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2019 | హమ్ తుమ్ అండ్ దెమ్ | శివుడు | హిందీ | ||
2024 | ఇండియన్ పోలీస్ ఫోర్స్ | శృతి బక్షి | హిందీ |
మూలాలు
మార్చు- ↑ Farzeen, Sana (4 October 2017). "Happy Birthday Shweta Tiwari: Salute to a woman who aced all her roles". The Indian Express. Retrieved 13 April 2019.
- ↑ Farzeen, Sana (4 October 2017). "Happy Birthday Shweta Tiwari: Salute to a woman who aced all her roles". The Indian Express. Retrieved 13 April 2019.
- ↑ "Shweta Tiwari birthday: Some facts about the 'Kasautii Zindagii Kay' actress". Times Now. 4 January 2018. Archived from the original on 9 March 2022. Retrieved 13 April 2019.
- ↑ "Palak Tiwari Opens Up On Nepotism". The Statesman. 9 May 2022. Retrieved 18 May 2022.
- ↑ "Shweta Tiwari's daughter Palak turns 17, actor shares special birthday wish for her sweetheart". The Indian Express (in Indian English). 8 October 2017. Retrieved 12 August 2019.
- ↑ "Shweta files for divorce". The Telegraph. 20 June 2007. Retrieved 18 May 2022.
- ↑ "Shweta Tiwari gives birth to baby boy". The Indian Express (in ఇంగ్లీష్). 3 December 2016. Retrieved 18 May 2022.
- ↑ "Shweta Tiwari promises something beautiful to son Reyansh on his birthday, see photos". The Indian Express (in Indian English). 5 December 2017. Retrieved 12 August 2019.
- ↑ "Shweta Tiwari on separation with 2nd husband: I will do what is right for my kids". India Today (in ఇంగ్లీష్). 12 October 2019. Retrieved 12 November 2019.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శ్వేతా తివారీ పేజీ