ఇండియన్ పోలీస్ ఫోర్స్

ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ 2024లో హిందీలో విడుదలైన వెబ్ సిరీస్. రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రోహిత్ శెట్టి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు రోహిత్ శెట్టి, సుశ్వంత్ ప్రకాష్ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను 2023 డిసెంబరు 16న విడుదల చేసి[1], వెబ్ సిరీస్‌ను జనవరి 19న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో విడుదలైంది.[2]

ఇండియన్ పోలీస్ ఫోర్స్
జానర్యాక్షన్-థ్రిల్లర్, కాప్ డ్రామా
సృష్టికర్తరోహిత్ శెట్టి
రచయితరోహిత్ శెట్టి
సందీప్ సాకేత్
అనూషా నందకుమార్
ఆయుష్ త్రివేది
విధి ఘోడ్గాంకర్
సంచిత్ బేద్రే
దర్శకత్వంరోహిత్ శెట్టి
సుశ్వంత్ ప్రకాష్
తారాగణం
సంగీతంలిజో జార్జ్- డీజే చేతస్
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య7
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్రోహిత్ శెట్టి
ఛాయాగ్రహణంగిరీష్ కాంత్
కెమేరా సెట్‌అప్మల్టీ -కెమెరా ]]
నిడివి45–50 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీలురోహిత్ శెట్టి పిక్చర్స్
రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్అమెజాన్ ప్రైమ్ వీడియో
వాస్తవ విడుదల19 జనవరి 2024 (2024-01-19)
బాహ్య లంకెలు
Website

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu (16 December 2023). "పవర్‌ఫుల్‌గా 'ఇండియన్‌ పోలీస్ ఫోర్స్‌' టీజర్." Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  2. The Hindu (21 October 2023). "Rohit Shetty's maiden series 'Indian Police Force' to premiere on Prime Video in January" (in Indian English). Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  3. "Indian Police Force: Vivek Oberoi Is "Most Experienced" Officer In Rohit Shetty's Squad". NDTV.com.
  4. "Isha Talwar Talks About Her Role in Rohit Shetty's Indian Police Force; Reveals Mirzapur 3 Gave Her A 'Power Trip' | Exclusive". 24 June 2023.
  5. "'India Police Force': Vibhuti Thakur Roped In To Star In Rohit Shetty's Web Series". outlookindia.com. 3 May 2022.
  6. "Shweta Tiwari to star in Rohit Shetty's web show". Tribuneindia News Service.
  7. "Sharad Kelkar on being a part of Indian Police Force: If you work in Rohit Shetty's film or series, you will get the maximum viewership".