ఎస్కేప్ లైవ్ 2022లో విడుదలైన వెబ్‌ సీరిస్. వన్ లైఫ్ స్టూడియో బ్యానర్‌పై గాయత్రీ గిల్, రాహుల్ కుమార్ తివారీ, సిద్ధార్థ్ కుమార్ తివారీ నిర్మించిన ఈ సినిమాకు సిద్దార్థ్ తివారీ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్, జావేద్ జాఫేరి, వాలుస్చా డి సౌజా, ప్లాబితా బోర్తకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మే 27న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో రెండు ఎపిసోడ్స్ ను మే 20 & మే 27న విడుదల చేశారు.[1][2]

ఎస్కేప్ లైవ్
తరంసైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్
సృష్టి కర్తసిద్ధార్థ్ కుమార్ తివారీ
రచయితజయ మిశ్రా
సిద్ధార్థ్ కుమార్ తివారీ
దర్శకత్వంసిద్ధార్థ్ కుమార్ తివారీ
తారాగణం
 • సిద్ధార్థ్
 • వాలుస్చా డి సౌజా
 • జావేద్ జాఫేరి
 • సుమేద్ ముద్గల్కర్
 • ప్లాబితా బోర్తకూర్
 • రిత్విక్ సహోరే
 • రోహిత్ చందేల్
 • శ్వేతా త్రిపాఠి
 • ఆద్య శర్మ
 • స్వస్తిక ముఖేర్జీ
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య9 (list of episodes)
ప్రొడక్షన్
Executive producers
 • గౌరవ్ బనెర్జీ
 • నిఖిల్ మాదొక
 • అవని సక్సేనా
Producers
 • గాయత్రీ గిల్
 • రాహుల్ కుమార్ తివారీ
 • సిద్ధార్థ్ కుమార్ తివారీ
ఛాయాగ్రహణంఅసీం మిశ్రా
ముజి పగిదివాలా
ఎడిటర్చందం అరోరా
కెమేరా సెట్‌అప్మల్టీ -కెమెరా
ప్రొడక్షన్ కంపెనీవన్ లైఫ్ స్టూడియో
విడుదల
వాస్తవ నెట్‌వర్క్డిస్నీ+ హాట్‌స్టార్
వాస్తవ విడుదల20 మే 2022 (2022-05-20)
బాహ్య లంకెలు
Website

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
 1. Abp Live (25 May 2022). "'ఎస్కేప్ లైవ్' రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో 'వైరల్' ఆట!". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
 2. Prabha News (27 May 2022). "Web Series ఎస్కేప్ లైవ్: ఈతరం యువతీ, యువకుల క్రేజీనెస్.. డబ్బుకోసం ఏంచేస్తారంటే!". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
 3. The Times of India (30 May 2022). "It was great bossing all my co-actors during the shoot: Waluscha De Sousa on her 'Escaype Live' character" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.

బయటి లింకులు

మార్చు