షరాఫుద్దీన్ అష్రాఫ్
షరాఫుద్దీన్ అష్రాఫ్ (జననం 1995 జనవరి 10) ఆఫ్ఘన్ క్రికెట్ ఆటగాడు. అతను 2014 జూలైలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ | 1995 జనవరి 10|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Slow left-arm orthodox | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 32) | 2014 జూలై 18 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2022 జనవరి 23 - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 26) | 2015 జూలై 9 - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 ఆగస్టు 15 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 24 September 2022 |
2018 జూలైలో,అతను, 2018 ఘాజీ అమానుల్లా ఖాన్ ప్రాంతీయ వన్డే టోర్నమెంట్‌లో అమో షార్క్స్ తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడి, పన్నెండు వికెట్లతో, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. [1] అతని ఆల్ రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. [2]
అంతర్జాతీయ కెరీర్
మార్చుఅతను 2014 జూలైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి వన్డే అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.[3] అతను 2015 జూలై 9 న 2015 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో నెదర్లాండ్స్‌తో ట్వంటీ20 అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు.[4]
2019 ఫిబ్రవరిలో అతను భారతదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు. కానీ ఆడలేదు. [5] [6] 2021 జూలైలో, అతను పాకిస్తాన్‌తో సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వన్ డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో నలుగురు రిజర్వ్ ఆటగాళ్ళలో ఒకడిగా ఎంపికయ్యాడు. [7] 2021 సెప్టెంబరులో అతను, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [8]
మూలాలు
మార్చు- ↑ "2018 Ghazi Amanullah Khan Regional One Day Tournament, Amo Region: Batting and Bowling Averages". ESPN Cricinfo. Retrieved 26 July 2018.
- ↑ "Buoyant Bost clinch the title". Afghanistan Cricket Board. Archived from the original on 27 జూలై 2018. Retrieved 27 July 2018.
- ↑ "Afghanistan in Zimbabwe ODI Series, 1st ODI: Zimbabwe v Afghanistan at Bulawayo, Jul 18, 2014". ESPN Cricinfo. Retrieved 9 August 2014.
- ↑ "ICC World Twenty20 Qualifier, 2nd Match, Group B: Afghanistan v Netherlands at Edinburgh, Jul 9, 2015". ESPN Cricinfo. Retrieved 9 July 2015.
- ↑ "Mujeeb left out for Ireland Test, Shahzad out of T20Is". ESPN Cricinfo. Retrieved 7 February 2019.
- ↑ "No Mujeeb in Tests as Afghanistan announce squads for Ireland series". International Cricket Council. Retrieved 7 February 2019.
- ↑ "Fazalhaq Farooqi, Noor Ahmad in Afghanistan squad for their first bilateral ODI series against Pakistan". ESPN Cricinfo. Retrieved 23 July 2021.
- ↑ "Rashid Khan steps down as Afghanistan captain over team selection". Cricbuzz. Retrieved 9 September 2021.