షాజహాన్‌పూర్
షాజహాన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం, షాజహాన్‌పూర్ జిల్లా ముఖ్య పట్టణం. క్రిబ్కో ఎరువుల సంస్థ, రోజా థర్మల్ పవర్ ప్లాంట్, ఆర్డినెన్స్ క్లోతింగ్ ఫ్యాక్టరీ వంటి ప్రతిష్ఠాత్మక పరిశ్రమలు షాజహాన్‌పూర్ లో ఉన్నాయి.
షాజహాన్‌పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°53′N 79°55′E / 27.88°N 79.91°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | షాజహాన్‌పూర్ |
Named for | షాజహాన్ |
విస్తీర్ణం | |
• Total | 51 కి.మీ2 (20 చ. మై) |
Elevation | 194 మీ (636 అ.) |
జనాభా (2011) | |
• Total | 34,61,030 |
• జనసాంద్రత | 68,000/కి.మీ2 (1,80,000/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 242001 |
టెలిఫోన్ కోడ్ | 05842 |
లింగనిష్పత్తి | 880 ♀/ 1000 ♂ |
చరిత్ర
మార్చుమొగలు చక్రవర్తి జహంగీర్ సైన్యంలో సైనికుడు దరియా ఖాన్. అతడి కుమారులు దిలీర్ ఖాన్, బహదూర్ ఖాన్ లు షాజహాన్‌పూర్‌ను స్థాపించారు. దరియా ఖాన్ వాస్తవానికి ఆధునిక ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు చెందినవాడు.[1] దిలీర్ ఖాన్, బహదూర్ ఖాన్ లు ఇద్దరూ షాజహాన్ పాలనలో ప్రముఖులు. దిలీర్ ఖాన్ సేవలతో సంతోషించిన షాజహాన్, తిరుగుబాటు చేసిన కథేరియా రాజపుత్రులను అణచివేసిన తరువాత, 1647 లో ఇక్కడ కోట నిర్మించడానికి అనుమతిస్తూ 17 గ్రామాలను అతనికి ఇచ్చాడు.[2]
1925 ఆగస్టు 9 న భారత స్వాతంత్ర్య సమరయోధులు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరిలు కాకోరీ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రభుత్వ నిధులను దోపిడీ చేసారు. బిస్మిల్, ఖాన్ లిద్దరూ షాజహాన్‌పూర్లో జన్మించారు.[3]
భౌగోళికం
మార్చుషాజహాన్పూర్ 27°53′N 79°55′E / 27.88°N 79.91°E వద్ద సముద్ర మట్టం నుండి194 మీటర్ల ఎత్తున ఉంది.
వాతావరణం
మార్చుశీతోష్ణస్థితి డేటా - Shahjahanpur (1981–2010, extremes 1977–2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 28.3 (82.9) |
32.8 (91.0) |
38.8 (101.8) |
43.4 (110.1) |
45.0 (113.0) |
46.2 (115.2) |
43.2 (109.8) |
39.5 (103.1) |
37.5 (99.5) |
37.4 (99.3) |
33.5 (92.3) |
28.7 (83.7) |
46.2 (115.2) |
సగటు అధిక °C (°F) | 20.3 (68.5) |
24.1 (75.4) |
29.7 (85.5) |
36.2 (97.2) |
38.2 (100.8) |
37.3 (99.1) |
33.4 (92.1) |
32.7 (90.9) |
32.2 (90.0) |
31.6 (88.9) |
28.0 (82.4) |
22.9 (73.2) |
30.6 (87.1) |
సగటు అల్ప °C (°F) | 7.1 (44.8) |
9.9 (49.8) |
14.1 (57.4) |
19.5 (67.1) |
23.9 (75.0) |
25.8 (78.4) |
25.7 (78.3) |
25.4 (77.7) |
23.8 (74.8) |
18.0 (64.4) |
11.8 (53.2) |
8.0 (46.4) |
17.7 (63.9) |
అత్యల్ప రికార్డు °C (°F) | 0.6 (33.1) |
2.6 (36.7) |
6.0 (42.8) |
8.4 (47.1) |
15.6 (60.1) |
17.0 (62.6) |
20.1 (68.2) |
20.0 (68.0) |
15.0 (59.0) |
8.4 (47.1) |
5.0 (41.0) |
1.2 (34.2) |
0.6 (33.1) |
సగటు వర్షపాతం mm (inches) | 14.6 (0.57) |
21.6 (0.85) |
9.8 (0.39) |
11.6 (0.46) |
30.2 (1.19) |
133.1 (5.24) |
289.3 (11.39) |
239.9 (9.44) |
198.0 (7.80) |
38.2 (1.50) |
2.7 (0.11) |
10.9 (0.43) |
999.9 (39.37) |
సగటు వర్షపాతపు రోజులు | 1.1 | 1.6 | 1.1 | 1.2 | 1.9 | 5.2 | 11.0 | 11.3 | 8.0 | 1.3 | 0.3 | 0.8 | 44.9 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 70 | 56 | 46 | 30 | 33 | 48 | 72 | 77 | 75 | 64 | 65 | 70 | 59 |
Source: India Meteorological Department[4][5] |
జనాభా వివరాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం, షాజహాన్‌పూర్ పట్టణ సముదాయం జనాభా 3,46,103. వీరిలో పురుషులు 1,83,087, మహిళలు 1,63,016. అక్షరాస్యత 69.81%.[6]
మూలాలు
మార్చు- ↑ Dr. Mehrotra N.C. Shahjahanpur Etihasik Evam Sanskritik Dharohar 1999 Pratiman Prakashan 30 Kucha Ray Ganga Prasad Allahabad 211003 India page 114
- ↑ Joshi, Rita (1985). The Afghan Nobility and the Mughals 1526-1707. New Delhi: Vikas Pub. House. p. 153. ISBN 9780706927528.
- ↑ Chandra, Bipan (14 October 2000). India's Struggle for Independence. Penguin Books Limited. p. 302. ISBN 978-81-8475-183-3. Retrieved 24 June 2013.
- ↑ "Station: Shahajahanpur Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 693–694. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 22 September 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M223. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 22 September 2020.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.